Thursday 26th of December 2024

Prabhas22

ఆదిపురుష్‌ చిత్రానికి మొన్న సైఫ్ అలీఖాన్ నిన్న కృతి సనన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్‌, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దీ రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్‌లో తన పాత్రకు సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న బాలీవుడ్ నటి కృతి సనన్ ఆదిపురుష్‌లో తన పాత్రను పూర్తి చేసింది. నిన్న చిత్ర బృందంతో కలిసి కృతి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. […]

Read more...

ఆదిపురుష్ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోలో?

ప్రభాస్ రాముడు గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు తిరిగి ఈ షూటింగ్ హైదరాబాద్ వెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎక్కువగా మహారాష్ట్ర లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. ఆదిపురుష్ మొత్తం […]

Read more...

ఆదిపురుష్ చిత్రంలో సీత మరియు ముఖ్య పాత్రలు వీరే

ప్రభాస్ పౌరాణిక పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ గత సంవత్సరం ప్రకటించినప్పటి నుండి ప్రభాస్ పక్కన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించనున్నట్లు ఉహాగానాలు వినిపించేవి. కానీ ఈ రోజు ఉదయం ఆ ఊహాగానాలకు తెరపడింది. ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్ సీతగా నటిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఈ రోజు ఉదయం తన సోషల్ మీడియాలో ట్విట్టర్ మరియు ఇన్స్తా గ్రామ్ లో ప్రభాస్ తో దిగిన ఫోటోలను […]

Read more...

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ మొదలైంది

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అతని అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు ఓం రౌత్ ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం పౌరాణిక మాగ్నమ్ ఓపస్, ఆదిపురుష్ గురించి ఈ ఉదయం ముంబైలో షూటింగ్ మొదలైంది. దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్టర్‌తో తెలియజేశారు. ఆదిపురుష్ 3డి విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం తెరెక్కబోతుంది మోషన్ క్యాప్చర్ పని కొన్ని వారాల క్రితం ప్రారంభమైంది. బాలీవుడ్ తారలు సైఫ్ అలీ ఖాన్ […]

Read more...

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ పక్కన సీతగా కృతి సనన్?

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడుగా మరియు సైఫ్ అలీ ఖాన్ రావణాసరుడుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీత పాత్ర గురించి బాలీవుడ్ బ్యూటీ కృతి సనోన్ ఈ చిత్రంలో సీతను పోషిస్తుందని అనే వార్త సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ రోజు ఆదిపురుష్ లో సీత పాత్రలో […]

Read more...

ప్రభాస్ ఆదిపురుష్ విడుదల తేదీ వచ్చేసింది

ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రం ప్రభాస్ తొలి స్ట్రెయిట్ గా వస్తున్న బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక ప్రకటన వచ్చింది ఈ రోజు. ఈ చిత్రం 2022 ఆగస్టు 11 న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం 2021 లోనే తెరపైకి వస్తుందని పుకారు వచ్చిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. 2021 జనవరిలో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ భారీ బడ్జెట్ […]

Read more...

రాముడుగా ప్రభాస్ ఫ్యాన్ మేడ్ స్టీల్ అదుర్స్ వైరల్

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఆదిపురుష్ చిత్రం గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం గురించి ఏమీ తెలిసిన ఆ రోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటం కాయం. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్ రాముడుగా ఎడిట్ చేసిన స్టీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ స్టిల్ నచ్చి ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ […]

Read more...

ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ పోస్టర్స్ వీడియో

View this post on Instagram #Prabhas as #Vikramaditya in #RadheShyam A post shared by syeraa.in (@syeraaupdates) on Oct 20, 2020 at 11:31pm PDT

Read more...

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ అప్డేట్స్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ లో రాముడు గా కనిపించబోతున్నాడు. ఓం రౌత్ దర్శకుడుగా ఈ చిత్రం పురాణ రామాయణం నుండి ప్రేరణగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రభాస్ తన పాత్ర కోసం ఈ చిత్రం షూట్ కోసం కేవలం 60 రోజులు కేటాయించినట్లు తెలుస్తోంది.ఈ చిత్రం లో ఎక్కుగా విఎఫ్ఎక్స్ పని భారీగా ఉంటుంది అని సమాచారం.ఈ చిత్రం చాలావరకు ముంబైకి చెందిన ప్రైవేట్ స్టూడియోలో గ్రీన్ మ్యాట్ మీద […]

Read more...

ఆదిపురుష్ చిత్రంలో సీతా దేవి పాత్ర కోసం ఎవరూ?

రెబల్ స్టార్ ప్రభాస్ 22 వ ప్రాజెక్ట్ ఆదిపురుష్ చిత్రం యొక్క టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందే భారీ చిత్రానికి దర్శకత్వం వహించిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, తనాహ్జీ ​​ఈ పాన్-ఇండియన్ చిత్రానికీ దర్శకత్వం వహించనున్నారు. చారిత్రాత్మక రామాయణం నాటకంగా అభివర్ణించిన ఈ చిత్రంలో లార్డ్ సీతా దేవి పాత్ర కోసం అందాల తార కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే […]

Read more...

ప్రభాస్ ఆదిపురుష్ టైటిల్ రిలీజ్ మోషన్ పోస్టర్ అదుర్స్

రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ రోజు తన 22వ కొత్త చిత్రం ఆదిపురుష్ ను ఓం రౌత్ దర్శకత్వంలో వస్తుంది. ఈ చిత్రం హిందీ తెలుగు భాషలలో నిర్మించబడుతుంది. 2022 లో విడుదల అవుతుంది. మాగ్నమ్ ఓపస్‌ను టి సిరీస్‌కు చెందిన భూషణ్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ వీడియో చూస్తే గుజ్బుంబ్స్ వస్తున్నాయి. ప్రభాస్ ఈ చిత్రంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. […]

Read more...

ఆదిపురుష్ గా వస్తున్న ప్రభాస్ 22వ చిత్రం

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా 22 వ చిత్రం ప్రకటన ఈ రోజు ఉదయం ప్రభాస్ సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో విడుదల చేశారు . ఆదిపురుష్ పేరుతో ఈ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశంలో ఇప్పటివరకు చేసిన అత్యంత బారి చిత్రాల్లో ఇది ఒకటి అవుతుంది. ఈ చిత్రం హిందీ-తెలుగు ద్విభాషాగా చిత్రంగా ఉంటుంది అలాగే ఇది అంతర్జాతీయ విడుదలకు అనేక విదేశీ భాషలతో పాటు తమిళం, మలయాళం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us