Thursday 26th of December 2024

Power Star

పవర్ స్టార్ తో దిల్ రాజు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు తర్వాత పున ప్రవేశం చిత్రం వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఉద్వేగానికి లోనయ్యారు. స్టేజ్ మీద ఇచ్చిన ప్రసంగం వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరిగి మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో అలాగే ప్రముఖ […]

Read more...

పవర్ స్టార్ కి పాజిటివ్ రిపోర్ట్ కొనసాగుతున్న చికిత్స

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది వారాలుగా క్వారింటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉదయం హైదరాబాద్ లోని ట్రినిటీ హాస్పిటల్ లో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు.ఈ రోజు చేయించుకున్న కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. గత కొద్ది వారాలుగా మీడియాలో వార్తలు వచ్చినప్పటి నుండి చలనచిత్ర పరిశ్రమలో అలాగే రాజకీయ కార్యకర్తల్లో అభిమానుల్లో అలాగే శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇంటి […]

Read more...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మానియ మొదలైంది

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పి ఎస్ పి కె 27లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త గెటప్ లో కనిపిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ఈ సాయంత్రం 5:19 గంటలకు ఆవిష్కరించబడుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు #PSPK27FirstLookMania యాష్ టాగ్ ను ట్విట్టర్ ఇండియాలో ట్రెండింగ్ లోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం […]

Read more...

పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ చిత్రం

మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం అయ్యపనమ్ కోహియం ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ పాత్రలు అందులో పవన్ కళ్యాణ్ ఒకరు ప్రధాన పాత్ర కాగా ఇంక్కొకరు పాత్ర ఎవరు చేస్తున్నారు అనే సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అందరు ఊహించినట్లే రానా దగ్గుబాటి మరొక పాత్ర చేస్తున్నారు. రానా ఈ చిత్రానికి సంతకం చేసారు. పవన్‌తో కలిసి నటించడానికి రానా సూపర్ ఉత్సాహంగా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us