పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు తర్వాత పున ప్రవేశం చిత్రం వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఉద్వేగానికి లోనయ్యారు. స్టేజ్ మీద ఇచ్చిన ప్రసంగం వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరిగి మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో అలాగే ప్రముఖ […]
డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న’శశి’ సినిమా ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతులు మీదగా ఈ రోజు విడుదల చేశారు. టాలీవుడ్లో ట్రైలర్ లను ప్రముఖులు చేత విడుదల చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. శశి చిత్రంలో ఆది సరసన సురభి, రాశీసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల తెరకెక్కిస్తున్నాడు. రాజీవ్ కనకాల, అజయ్ […]
జన జన జనగణమున కలగలిసిన జనం మనిషి రా అంటూ సాగే ఈ పాట కి వావ్ అనకుండా ఉండలేరు. సత్యమేవ జయతే సాంగ్‌కు థమన్ సంగీతం రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ శంకర్ మహదేవన్ పాడిన పాట ఈ సాంగ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్ళింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ పాట విన్నవారికి పవన్ కళ్యాణ్ నిజ జీవితం గురించి తెలుపుతూ ఉన్నట్లు అనిపిస్తోంది. పవన్ అభిమానులకు పాట విన్నంతా సేపు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ తర్వాత తను ఒప్పుకున్న సినిమాలను తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ రోజు తన రెండు సినిమాలను బ్యాక్-టు-బ్యాక్ షూటింగ్ చేస్తూ టాలీవుడ్ సినీ క్రిటిక్స్ నీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఉదయం, పవన్ మొదటగా హైదరాబాద్ శివార్లలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న తాత్కాలిక టైటిల్ హరిహర వీరమల్లు కోసం ఈరోజు షూటింగ్లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేసి తర్వాత అయ్యప్పనమ్ […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం అయ్యపనమ్ కోహియం ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ పాత్రలు అందులో పవన్ కళ్యాణ్ ఒకరు ప్రధాన పాత్ర కాగా ఇంక్కొకరు పాత్ర ఎవరు చేస్తున్నారు అనే సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అందరు ఊహించినట్లే రానా దగ్గుబాటి మరొక పాత్ర చేస్తున్నారు. రానా ఈ చిత్రానికి సంతకం చేసారు. పవన్‌తో కలిసి నటించడానికి రానా సూపర్ ఉత్సాహంగా […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) on Nov 5, 2020 at 2:02am PST జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు.
View this post on Instagram #PawanKalyan #VakeelSaab A post shared by syeraa.in (@syeraaupdates) on Nov 4, 2020 at 8:59pm PST View this post on Instagram #PawanKalyan #VakeelSaab A post shared by syeraa.in (@syeraaupdates) on Nov 4, 2020 at 9:46pm PST
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రీకరణను మరి కొద్ది రోజుల్లో తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం విడుదల పోస్టర్ పై ఆసక్తి నెలకొంది. పవన్ అభిమానులు ఈ గత రెండు రోజులుగా నిర్మాత దిల్ రాజును వకీల్ సాబ్ యొక్క అప్డేట్ ఇవ్వమని లేదా కొత్త పోస్టర్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్‌లోనే వకీల్ సాబ్ బృందం షూటింగ్‌ను తిరిగి ప్రారంభించినప్పటికీ, మహమ్మారి కరోనా కారణంగా పవన్ ఇప్పటి వరకు షూట్ చేయకూడదని […]
కొద్ది రోజులు కిత్రం తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు జలమయమయ్యాయ. దీని వల్ల భారీ ఆస్తి నష్టం జరిగింది. దీనితో టాలీవుడ్ తారలు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. జనసేన అధ్యక్షుడు హీరో పవన్ కళ్యాణ్ రూ .1 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అప్పగించనున్నారు. ఒక చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కరోనావైరస్ కారణంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ […]
మరో రెండు రోజుల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ సెప్టెంబర్ 2 న తన పుట్టినరోజు జరుపుకొనున్నరు. ఈ సందర్భంగా తన రాబోయే చిత్రం వకీల్ సాబ్ నుంచి రెండవ మోషన్ పోస్టర్‌ను కానీ టీజర్ కానీ ఆవిష్కరించనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రిష్ లతో వరుసగా చిత్రాలు ఉన్నాయి, ఈ చిత్రాలు వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది సెట్స్ పైకి […]
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి వచ్చిన తరవాత అభిమానులతో మరింత దగ్గరగా ఉంటున్నారు. ఈ రోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినం కావడంతో, చిరు తన జీవితంలో ఉపయోగించిన మొదటి కెమెరాను తను తీసిన మొదటి ఫోటోను వెల్లడిస్తూ ఒక ట్వీట్ చేశారు. చిరు తీసిన ఫొటోలో ఐదుగురు ఉండగా అందులో ఒకరు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఎరుపు చొక్కాలో చాలా అందంగా చిన్న వయస్సులో పవన్ కళ్యాణ్ ని చూడచ్చు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా […]