నిన్న నిహారికా కొనిదేలా చైతన్య జొన్నగడ్డల తో పెళ్లి, రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదై విలాస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు హాజరయ్యారు. నిహారికా ఆగస్టులో చైతన్యతో నిశ్చితార్థం చేసుకుంది. చైతన్య గుంటూరు ఐజి ప్రభాకర్ రావు కుమారుడు. అతను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) యొక్క పూర్వ విద్యార్థి, ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
మెగా ఫ్యామిలీ ముద్దుల కూతురు నిహారిక కొణిదెల అంటే అందరికీ చాలా ఇష్టం అని అందరికి తెలిసిందే. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి నిహారిక పెళ్లి కోసం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా నిహారిక చిన్నప్పుడు చిరు ఎత్తుకుని తీసుకున్న ఫొటోను పంచుకున్నరు. ఉదయపూర్ లో నిన్న రాత్రి జరిగిన సంగీత కార్యక్రమంలో చిరు చాలా భావోద్వేగంతో మాట్లాడారని సమాచారం. ఈ ఉదయం ట్విట్టర్ పోస్ట్ చేస్తూ తన చేతుల్లో ఆడుకునే అమ్మాయి ఇప్పుడు పెళ్లి కూతురు […]
నిహారికా చైతన్య ల పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదైవిలాస్ హోటల్ లో అంగరంగా వైభవంగా వివాహం రేపు (డిసెంబర్ 9) జరుగుతుంది. పెళ్లికి వచ్చిన ఆహ్వానితులందరూ ఇప్పటికే ఉదయపూర్ చేరుకున్నారు. వివాహానికి ముందు జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తం 120 మంది అతిథులను ఈ వివాహానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆహ్వానించబడిన వారందరికీ పట్టు వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. వారికి ఉదైలాస్ హోటల్‌లో వసతి కల్పించారు. సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటు, చిత్ర పరిశ్రమకు చెందిన […]
మెగా ఫ్యామిలీ లో పెళ్లి సందడి మొదలు కాబోతున్న విషయం తెలిసిందే నాగ బాబు గారు కూతురు నిహారిక పెళ్లి చైతన్యతో వివాహం డిసెంబర్ 9 న రాత్రి 7.15 గంటలకు నిర్ణయించబడింది. ఈ వివాహానికి వేదిక రాజస్థాన్ జిల్లాలో ఉన్న ఉదయ్ విలాస్ వద్ద జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వివాహానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్తారా వెళ్ళారా అనే సందిగ్ధం నెలకొంది అభిమానుల్లో ఎందుకంటే డిసెంబరు 1న తెలంగాణలో జరిగే జిహెచ్‌ఎంసి ఎన్నికలలో […]