నటి నిహారికా కొనిదేలా డిసెంబర్‌లో ఉదయపూర్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో చైతన్య జోన్నలగడ్డను వివాహం చేసుకుని ఇద్దరు కొన్ని వారాల క్రితం మాల్దీవులలో ఆనందకరమైన హనీమూన్ కోసం వెళ్లిన విషయం తెలిసిందే వారు దిగిన ఫోటోలను ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో షేర్ ఉన్నారు ఈ ఇద్దరు దంపతులు. ఇప్పుడు హనీమూన్ ముగించుకుని తిరిగి వారి వారి వృత్తి పరంగా బిజీ అయ్యారు. అయితే నిహారికా ఇప్పటికే తిరిగి తన పనిలోకి వచ్చింది. ఆమె మొదటి ప్రాజెక్ట్ […]
కొణిదెల నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉదైవిలాస్ లో చైతన్య జోన్నలగడ్డతో అంగరంగగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నూతన వధూవరులు వెంటనే హనీమూన్‌కు వెళ్లలేదు. వివాహానికి హాజరుకాని మిగిలిన కుటుంబ సభ్యులు స్నేహితులను కలవడానికి సమయం కేటాయించారు. మెగా ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న తరువాత, నిహారికా చైతన్య ఇద్దరూ హనీమూన్ కోసం అందమైన మాల్దీవులకు విమానంలో వెళ్లారు. లవ్‌బర్డ్‌లు ప్రస్తుతం గ్రాండ్ పార్క్ […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
మెగా ఫ్యామిలీ ముద్దుల కూతురు నిహారిక కొణిదెల అంటే అందరికీ చాలా ఇష్టం అని అందరికి తెలిసిందే. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి నిహారిక పెళ్లి కోసం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా నిహారిక చిన్నప్పుడు చిరు ఎత్తుకుని తీసుకున్న ఫొటోను పంచుకున్నరు. ఉదయపూర్ లో నిన్న రాత్రి జరిగిన సంగీత కార్యక్రమంలో చిరు చాలా భావోద్వేగంతో మాట్లాడారని సమాచారం. ఈ ఉదయం ట్విట్టర్ పోస్ట్ చేస్తూ తన చేతుల్లో ఆడుకునే అమ్మాయి ఇప్పుడు పెళ్లి కూతురు […]
నిహారికా చైతన్య ల పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదైవిలాస్ హోటల్ లో అంగరంగా వైభవంగా వివాహం రేపు (డిసెంబర్ 9) జరుగుతుంది. పెళ్లికి వచ్చిన ఆహ్వానితులందరూ ఇప్పటికే ఉదయపూర్ చేరుకున్నారు. వివాహానికి ముందు జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తం 120 మంది అతిథులను ఈ వివాహానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆహ్వానించబడిన వారందరికీ పట్టు వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. వారికి ఉదైలాస్ హోటల్‌లో వసతి కల్పించారు. సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటు, చిత్ర పరిశ్రమకు చెందిన […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
దీపావళి పండుగ అంటేనే అందరికి ఎంతో ఇష్టమైన పండుగ ఈ దీపావళి కి వరుణ్ తేజ్ అలాగే నిహారికా కొనిదేలా ఇద్దరికీ ప్రత్యేకం అనే చెప్పుకోవాలి ఎందుకంటే వారి కుటుంబంలోకి చైతన్య జోన్నలగడ్డ రాబోతున్న విషయం తెలిసిందే తనతో కలిసి ఈ దీపావళి పండుగను జరుపుకున్నారు. వేడుకల సందర్భంగా వరుణ్ ట్విట్టర్ ద్వారా ముగ్గురు కలిసి తీసుకున్న ఒక చిత్రాన్ని ట్వీట్ చేశారు నిన్న. నిహారికా ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే అలాగే డిసెంబర్ 9 […]
మెగా ఫ్యామిలీ లో పెళ్లి సందడి మొదలు కాబోతుంది నాగ బాబు కూతురు నిహారిక పెళ్లి చైతన్యతో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పెళ్లి తేదీని ఖరారు చేసారు. చైతన్యతో నిహారికా వివాహం డిసెంబర్ 9 న రాత్రి 7.15 గంటలకు నిర్ణయించబడింది. ఈ వివాహానికి వేదిక రాజస్థాన్ జిల్లాలో ఉన్న ఉదయ్ విలాస్ వద్ద జరుగుతుంది. తిరుమల వద్ద ఈ రోజు వరుడి తండ్రి జె ప్రభాకర్ రావు ధృవీకరించారు.
View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Aug 14, 2020 at 3:44am PDT View this post on Instagram #niharikakonidela #NiharikaChaitanya #NiharikaEngagement A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Aug 14, 2020 at 3:41am PDT View this post on Instagram #Megastar #chiranjeevi #NiharikaEngagement #niharika #nagababu #niharika A post shared […]
View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Apr 10, 2020 at 3:42am PDT