కొణిదెల నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉదైవిలాస్ లో చైతన్య జోన్నలగడ్డతో అంగరంగగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నూతన వధూవరులు వెంటనే హనీమూన్‌కు వెళ్లలేదు. వివాహానికి హాజరుకాని మిగిలిన కుటుంబ సభ్యులు స్నేహితులను కలవడానికి సమయం కేటాయించారు. మెగా ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న తరువాత, నిహారికా చైతన్య ఇద్దరూ హనీమూన్ కోసం అందమైన మాల్దీవులకు విమానంలో వెళ్లారు. లవ్‌బర్డ్‌లు ప్రస్తుతం గ్రాండ్ పార్క్ […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) […]
మెగా ఫ్యామిలీ ముద్దుల కూతురు నిహారిక కొణిదెల అంటే అందరికీ చాలా ఇష్టం అని అందరికి తెలిసిందే. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి నిహారిక పెళ్లి కోసం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా నిహారిక చిన్నప్పుడు చిరు ఎత్తుకుని తీసుకున్న ఫొటోను పంచుకున్నరు. ఉదయపూర్ లో నిన్న రాత్రి జరిగిన సంగీత కార్యక్రమంలో చిరు చాలా భావోద్వేగంతో మాట్లాడారని సమాచారం. ఈ ఉదయం ట్విట్టర్ పోస్ట్ చేస్తూ తన చేతుల్లో ఆడుకునే అమ్మాయి ఇప్పుడు పెళ్లి కూతురు […]
మెగా కుటుంబలో నిహారిక పెళ్లి సందడి మొదలైంది. నిహారికా పెళ్లి ఈ నెల డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదయ్ విలాస్ వద్ద చైతన్య జోన్నలగడ్డతో పెళ్లి జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముందే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఈ ప్రీ వెడ్డింగ్ కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా కుటుంబీకులు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో నిహారికా, చైతన్య, వరుణ్ […]