Saturday 7th of March 2026

Niharika

నూతన వధూవరుల హనీమూన్‌ ఫోటోలు వైరల్

కొణిదెల నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉదైవిలాస్ లో చైతన్య జోన్నలగడ్డతో అంగరంగగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నూతన వధూవరులు వెంటనే హనీమూన్‌కు వెళ్లలేదు. వివాహానికి హాజరుకాని మిగిలిన కుటుంబ సభ్యులు స్నేహితులను కలవడానికి సమయం కేటాయించారు. మెగా ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న తరువాత, నిహారికా చైతన్య ఇద్దరూ హనీమూన్ కోసం అందమైన మాల్దీవులకు విమానంలో వెళ్లారు. లవ్‌బర్డ్‌లు ప్రస్తుతం గ్రాండ్ పార్క్ […]

Read more...

మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న-చిరు

మెగా ఫ్యామిలీ ముద్దుల కూతురు నిహారిక కొణిదెల అంటే అందరికీ చాలా ఇష్టం అని అందరికి తెలిసిందే. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి నిహారిక పెళ్లి కోసం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా నిహారిక చిన్నప్పుడు చిరు ఎత్తుకుని తీసుకున్న ఫొటోను పంచుకున్నరు. ఉదయపూర్ లో నిన్న రాత్రి జరిగిన సంగీత కార్యక్రమంలో చిరు చాలా భావోద్వేగంతో మాట్లాడారని సమాచారం. ఈ ఉదయం ట్విట్టర్ పోస్ట్ చేస్తూ తన చేతుల్లో ఆడుకునే అమ్మాయి ఇప్పుడు పెళ్లి కూతురు […]

Read more...

నీహారిక కొణిదెల కి చైతన్య జోన్నలగడ్డతో నిశ్చితార్థం

ఈ రోజు అనగా ఆగస్ట్ 13న సీనియర్ నటుడు నాగ బాబు కుమార్తె నిహారికా కొనిదల కి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఆత్మీయులు మధ్య చైతన్య జోన్నలగడ్డతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ యువ జంటను తల్లిదండ్రులు అలాగే నిహారికా పెద్ద నాన్న మెగాస్టార్ చిరంజీవి అతని భార్య సురేఖా, నిహారికా బంధువులు రామ్ చరణ్ మరియు అతని భార్య […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us