టాక్సీవాలా ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం శ్యామ్ సింగ రాయ్ నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నానీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. నానీ యాక్టింగ్ ఈ చిత్రంలో మరో లెవెల్ పర్ఫామెన్స్ ఉంది. సాయి పల్లవి నటన కూడా అద్భుతం ఉంది. స్క్రీన్‌ప్లే పరంగా, విజువల్‌గా పరంగా ఈ […]
Read more...