Saturday 28th of December 2024

Mohan Lal

మోలీవుడ్ చరిత్రలో మొదటిసారి దృశ్యం 2 సరి కొత్త రికార్డ్

మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా నటి మీనా కలిసి నటించిన చిత్రం దృశ్యం 2 కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేట్రికల్ విడుదలను చేయలేకపోయారు. అయితే ఈ వేసవి ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్ష ఓటిటి లో విడుదల చేయడం జరిగింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ అండ్ థ్రిల్ దృశ్యం 2 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు మోలీవుడ్ చరిత్రలో మొదటిసారి, దృశ్యం 2 […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us