Wednesday 25th of December 2024

Megastar Chiranjeevi

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం ఆచార్య కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నుంచి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ వచ్చే ఈ పాటలో మెగా స్టార్ చిరంజీవి స్టెప్స్ అధ్బుతంగా ఉన్నాయి. ప్రేమ్ రక్షిత్ మాష్టర్ కొరియోగ్రఫీ అదిరింది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ విధంగా డాన్స్ చెయ్యాలో అనీ అనుకుంటారో అభిమానులు ఆ విధంగా ఉన్నాయి ఈ […]

Read more...

కొండపొలం చిత్రానికి మంచి రివ్యూ ఇచ్చిన మెగాస్టార్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ మెగా హీరో ఇప్పుడు తన రెండో సినిమా క్రిష్ దర్శకత్వంలో ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన కొండపొలం కథ ఆధారంగా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా అలాగే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మళ్లీ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మరి కొన్ని గంటల్లో […]

Read more...

మెగా అభిమానులకు ఈ వీడియో చూడటానికి రెండు కన్నులు సరిపోవు

మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో రాఖీ వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more...

జగదేకవీరుడుకి శుభాకాంక్షలు తెలిపిన రాఘవేంద్ర రావు గారు

ఈ రోజు టాలీవుడ్ సినిమాకి పండగ రోజు అనే చెప్పుకోవాలి ఎందుకంటె ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు కనుక అతిరథ మహారథులు చిరంజీవి గారి గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో చిరంజీవి కే.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు. రెండు చిత్రాల్లో మాత్రం చిరు సెకండ్ హీరో పాత్రలో నటించారు. మొత్తంగా […]

Read more...

మెగాస్టార్ భోళా శంకర్ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సూపర్ స్టార్

టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి 66 వ పుట్టినరోజు సందర్భంగా, హీరో మహేశ్ బాబు గారు చిరు 155 మూవీ భోళా శంకర్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ యొక్క అత్యంత చర్చనీయాంశమైన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఊహించినట్లుగా, ఈ అద్భుతమైన చిత్రానికి భోలా శంకర్ అనే పేరు పెట్టారు. భోలా శంకర్, దాని తమిళ ఒరిజినల్ […]

Read more...

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

ఆచార్య చిరుకి, చరణ్ కి అభినందనలు తెలిపిన సోనుసూద్

సోనుసూద్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా వినిపిస్తున్న బ్రాండ్ నేమ్ కోవిడ్ సంక్షోభ సమయంలో తను చేస్తున్న సహాయానికి ఇప్పుడు రియల్ హీరో హోదాను పొందాడు మన సోనుసూద్. ప్రస్తుతం అతను చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్యలో పని చేస్తున్నాడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే తాజా గా ప్రముఖ మీడియా ఛానల్ సంభాషణలో సోనుసూద్ మాట్లాడుతూ చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ గారు […]

Read more...

ఆపరేషన్ కొరకు మెగాస్టార్ చిరంజీవి గారు ఆర్ధిక సాయం

హిట్లర్ చిత్రంలో చిరంజీవి గారితో విలన్ గా చేసిన నటుడు పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్ కొరకు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ప్రసుతం కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని పొన్నాంబళం వీడియో రూపంలో చిరంజీవి […]

Read more...

మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి గారు

ఈ రోజు ప్రపంచం మొత్తం మదర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే ఈ ప్రత్యేక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబం మొత్తం కలిసి తీసుకున్న చిత్రంతో శుభాకాంక్షలు తెలిపారు. చిరు తల్లి అంజనా దేవితో పాటు అతని భార్య సురేఖా, సోదరుడు నాగా బాబు మరియు అతని భార్య పద్మ, పవన్ కళ్యాణ్ అలాగే సోదరీమణులు విజయ దుర్గా మరియు మాధవి ఉన్నారు. ప్రపంచంలోని అన్ని తల్లులకు […]

Read more...

మారేడుమిల్లి ఏజెన్సీలో చిరును చూడటానికి ఐఎయస్ ఐపిఎస్ కుటుంబాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య చిత్రం షూటింగు గోదావరీ జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. అయితే గోదావరి ప్రాంతాల్లో వారికి సినిమా మీద ఉన్న ప్రేమ అభిమానం ఎక్కువ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులోను చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఈ ప్రాంతంలో జరగడంతో చిరంజీవి గారిని రామ్ చరణ్ […]

Read more...

శరవేగంగా మారేడుమిల్లిలో ఆచార్య షూటింగ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి చేస్తున్న నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ శరవేగంగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లు ప్రాంతంలో జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటి పూజ హెగ్డే నటిస్తున్నారు. అయితే నిన్న రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ భార్య ఉపసనా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో మరో సారి ఆచార్య షూటింగ్ […]

Read more...

మ్యూజిక్ రాక్ స్టార్ కి మెగాస్టార్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే

ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది మరీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కి తను ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు. అందర్నీ మెస్మరైజ్‌ చేస్తూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే దేవిశ్రీ ప్రసాద్ ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు తనకి ప్రత్యేక కృతజ్ఞతలు లెటర్ తో పాటు మంచి గిఫ్ట్ ఇచ్చారు. తన సంగీతం పెద్ద హీరోలకి ఏ విధంగా ఇస్తాడో అలాగే కొత్తగా వచ్చిన […]

Read more...

ఆచార్య చిత్రానికి అద్భుతమైన ప్రీ-రిలీజ్ బిజినెస్ అనే వార్త?

కొరటాల శివ దర్శకత్వం మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. అందులోను రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర ప్రస్తుతం ఆచార్య చిత్రం గురించి వాణిజ్యం పరంగా వాడి వేడిగా చర్చ తెలుగు సినీ అభిమానుల్లో జరుగుతుంది . ఆచార్య చిత్రం పుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా యాక్షన్ సీన్స్ తో అద్భుతంగా తెరెక్కించారని ప్రస్తుతం వినిపిస్తున్న వార్త . చరణ్ అతిధి పాత్రలో నటించినప్పటికీ, మొదటిసారి చిరంజీవి అలాగే రామ్ చరణ్ పెద్ద తెర […]

Read more...

ఈ నెల 29న వస్తున్న ఆచార్య మూవీ టీజర్

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య చిత్రం మెగాస్టార్ చిరంజీవి కాజల్ అగర్వాల్ కథానాయికగా రామ్ చరణ్ పూజ హెగ్డే ఉన్న ఈ చిత్రం టీజర్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు శివ కొరటాల నిన్న టీజర్ విడుదల తేదీ కి సంబంధించి నిన్న, మెగాస్టార్ చిరంజీవి చాలా సరదాగా మాట్లాడుతూ, మెమ్ చేసి టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు అని దర్శకుడు శివ కొరటాలని అడిగారు ట్విట్టర్ […]

Read more...

జనవరి 21 న పూజా వేడుకతో మెగాస్టార్ లూసిఫెర్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2021 వేసవిలో విడుదల అవుతుంది. అయితే చిరంజీవి తన తదుపరి చిత్రం లూసిఫెర్ రీమేక్‌లో కనిపించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న లూసిఫెర్ రీమేక్‌లో నయనతార ప్రముఖ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం జనవరి 21 న పూజా వేడుకతో అధికారికంగా ప్రారంభమవుతుంది. రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుంది. ఎన్వి ప్రసాద్ మరియు రామ్ చరణ్ సంయుక్తంగా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us