Saturday 7th of March 2026

Mega star

ఆచార్య మూవీ షూటింగ్ కి తిరిగి మెగాస్టార్?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్య చిత్రీకరణను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం, కరోనావైరస్ పాజిటివ్ పరీక్షించబడ్డానని ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే తర్వాత కొద్ది రోజుల్లోనే, అతను కరోనావైరస్ బారిన పడలేదని నిర్ధారించారు. అయితే ప్రస్తుతం ఆచార్య షూట్ తిరిగి ప్రారంభమైంది కానీ చిరు లేకుండా కోరటాల శివ కొన్ని ఎపిసోడ్లను షూట్ చేస్తున్నారు అని సమాచారం. చిరంజీవి గారు […]

Read more...

మెగాస్టార్ చిరంజీవి 1 మిలియన్ ఫాల్లోవర్స్ ఇన్స్తాలో

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు మరింత దగ్గరై తన పెట్టె ఫోటోలు కానీ వీడియోస్ కానీ అభిమానులు నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరడం ద్వారా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను మరింత ఆనందపరిచారు. చిరుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే దీని ద్వారా అతని ఇన్‌స్టా లో పెట్టిన ఫోటోలు కు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us