కొణిదెల నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉదైవిలాస్ లో చైతన్య జోన్నలగడ్డతో అంగరంగగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నూతన వధూవరులు వెంటనే హనీమూన్కు వెళ్లలేదు. వివాహానికి హాజరుకాని మిగిలిన కుటుంబ సభ్యులు స్నేహితులను కలవడానికి సమయం కేటాయించారు. మెగా ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న తరువాత, నిహారికా చైతన్య ఇద్దరూ హనీమూన్ కోసం అందమైన మాల్దీవులకు విమానంలో వెళ్లారు. లవ్బర్డ్లు ప్రస్తుతం గ్రాండ్ పార్క్ […]
Read more...ఈ మధ్య హీరోయిన్స్ మాల్దీవుల్లో చిల్ అవ్వడానికి కుటుంబ సభ్యులు తో అలాగే ఫ్రెండ్స్ తో కలిసి వెళుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ ఎప్పుడూ కప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. గత వారం బీచ్ వెళ్లిన ఈ నటి రకుల్ ఈ రోజు తన కొత్త ఫోటోను పంచుకుంది. ఉయ్యాల లో సేద తీరుతున్న ఉన్న ఫోటో పంచుకుంది. 30 ఏళ్ల […]
Read more...