Wednesday 25th of December 2024

Mahasamudram

మహా సముద్రం ప్రి రిలీజ్ మూవీ ట్రైలర్ అదుర్స్

Read more...

హే రంభ రంభ లిరికల్ సాంగ్ అదుర్స్

Read more...

సిద్ధార్థ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చిత్ర బృందం

బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రాలు ఇప్పటికీ మన తెలుగు టివి ఛానల్ వేస్తూ ఉంటే వాటి టీఆర్పీ రేటింగ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే అందులో హీరో సిద్ధార్థ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహ సముద్రం చిత్రం టీమ్ కొద్దిసేపటి క్రితం తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తన టాలీవుడ్ పున ప్రవేశం కోసం సరైన స్క్రిప్ట్ పొందడానికి 8 సంవత్సరాలు వేచి ఉన్నారు హీరో […]

Read more...

హీరో శర్వానంద్ నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే

హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా, త్వరలో తన రాబోయే చిత్రాల పేర్లు యాష్ టాగ్ రూపంలో పోస్ట్ పెట్టారు ట్విట్టర్లో , తన 29వ చిత్రంగా శ్రీకారం మూవీ రాబోతుంది. ఈ సినిమాలో శర్వాకు జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ నటిస్తుంది. 4 రీల్స్ సంస్థ శ్రీకారం సినిమాను నిర్మిస్తుంది.కిశోర్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా మార్చ్ 11న విడుదల కానుంది. అలాగే తన 30వ […]

Read more...

మహా సముద్రం చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో

ఆర్ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు తిరిగి మల్టీ స్టారర్ చిత్రంతో తిరిగి తన రెండవ చిత్రాన్ని మహా సముద్రం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి యువ నటులు శర్వానంద్ అలాగే సిద్ధార్థ్ కలిసి పనిచేస్తున్నారు. మహా సముద్రం షూట్ ఇటీవల హైదరాబాద్‌లో షూట్ పూర్తి చేసుకుని ఇప్పుడు షూట్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ నెల చివరి వరకు షూట్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌లో శర్వానంద్, సిద్ధార్థ్‌తో […]

Read more...

మహాసముద్రం చిత్రంలో నాని హీరోయిన్ ప్రియాంక

సిద్ధార్థ్, శర్వానంద్ మల్టీ స్టారర్ మూవీ మహాసముద్రం కొత్త చిత్రం గురించి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడుగా ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు.ఈ మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించే హీరోయిన్స్ ఎవరూ అనే ఆసక్తి నెలకొంది. ఇందులో నటించే మొదటి హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ను ఈ చిత్ర బృందం […]

Read more...

సిద్ధార్థ్,శర్వానంద్ మల్టీ స్టారర్ చిత్రం మహాసముద్రం

నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు హీరో సిద్ధార్థ్ ఒకరు. చాలా సంత్సరాలు తరవాత ఇప్పుడు తిరిగి తెలుగులో నటించడానికి వస్తున్న హీరో సిద్ధార్థ్. తన చివరి తెలుగు చిత్రం సమంత, నిత్యా మీనన్ కధానాయికలు గా వచ్చిన జబర్దాస్త్ చిత్రం ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. మళ్లీ 7 సంవత్సరాల తరువాత, సిద్ధార్థ్ తన టాలీవుడ్ పున ప్రవేశం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us