మల్టీ స్టారర్ చిత్రం మహా సముద్రం మూవీ ట్రైలర్ వచ్చేసింది. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయి మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ లోని విజువల్స్ అధ్బుతంగా చిత్రీకరించారు. అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read more...హీరో శర్వానంద్ త్వరలో ప్రారంభించబోయే కొత్త చిత్రం ప్రేమతో కూడుకున్న యాక్షన్ డ్రామా సినిమా మహా సముద్రం ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రానికి ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నిర్మాణం చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర చాలా బాగా ఉంటుందని ఇది అతని కెరీర్‌లో మరపురాని చిత్రాలలో ఒకటిగా ఉంటుందని సమాచారం అలాగే మిగతా […]
Read more...