Saturday 7th of March 2026

Kriti Sanon

ఆదిపురుష్‌ చిత్రానికి మొన్న సైఫ్ అలీఖాన్ నిన్న కృతి సనన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్‌, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దీ రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్‌లో తన పాత్రకు సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న బాలీవుడ్ నటి కృతి సనన్ ఆదిపురుష్‌లో తన పాత్రను పూర్తి చేసింది. నిన్న చిత్ర బృందంతో కలిసి కృతి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. […]

Read more...

అల వైకుంఠపురములో హింది రీమేక్ కి ప్రిపరేషన్ మొదలు పెట్టిన హీరో

తెలుగులో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతున్న వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే హింది రీమేక్ సంబంధించిన అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, కార్తీక్ ఆర్యన్ పేరు చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు అదే నిజం కాబోతుందని తెలుస్తోంది. కార్తీక్ మరియు కృతి సనోన్ ఈ చిత్రం కోసం కలసి నటించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం జూన్ నాటికి […]

Read more...

ఆదిపురుష్ చిత్రంలో సీత మరియు ముఖ్య పాత్రలు వీరే

ప్రభాస్ పౌరాణిక పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ గత సంవత్సరం ప్రకటించినప్పటి నుండి ప్రభాస్ పక్కన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించనున్నట్లు ఉహాగానాలు వినిపించేవి. కానీ ఈ రోజు ఉదయం ఆ ఊహాగానాలకు తెరపడింది. ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్ సీతగా నటిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఈ రోజు ఉదయం తన సోషల్ మీడియాలో ట్విట్టర్ మరియు ఇన్స్తా గ్రామ్ లో ప్రభాస్ తో దిగిన ఫోటోలను […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us