Wednesday 25th of December 2024

Khiladi

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

మాస్ మహారాజా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయ్యింది. యూ ఎస్ లో ఇప్పటికే విడుదలైన ఈ సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే విధంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘ఖిలాడి’ మూవీ సోషల్ మీడియాలో #khiladi యాష్ టాగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రం పై బిన్న […]

Read more...

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న తెలిసిందే. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగానే చూసిన ప్రముఖలు మాటలు బట్టి చూస్తే ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ చూస్తే రవి తేజ అభిమానులకు పండుగ అనే తెలుస్తోంది. ఇందులో రవి తేజ […]

Read more...

టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న “ఖిలాడి” చిత్రం

మాస్ మహా రాజ రవితేజ కథానాయకుడిగా దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `ఖిలాడి`. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ […]

Read more...

పండగ రేసులో మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం?

మాస్ మహారాజ రవితేజ నటించిన ఖిలాడీ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకి సరైన విడుదల తేదీని ఖరారు చేయడానికి వీలైనంత త్వరగా మొత్తం షూట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదీని నవంబర్ 4 గా భావిస్తున్నారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. దీపావళి వారాంతంలో ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా దీపావళి పండుగ సెలవుదినాన్ని క్యాష్ చేసుకోవాలని వారు భావిస్తున్నారు అని తెలుస్తుంది. అలాగే […]

Read more...

మాస్ మహా రాజ రవితేజ 68వ చిత్రం ఉగాదికి ముహుర్తం?

మాస్ మహా రాజ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శ కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మూవీ లాంచ్ ఏప్రిల్ 13న అనగా ఉగాది రోజున ఉండవచ్చు అని సమాచారం. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించనున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత, రవితేజకి ఈ చిత్రం 68వ సినిమాగా వస్తోంది. ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ–స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రంలోని ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా […]

Read more...

మాస్ మహా రాజాతో జిమ్ లో ఎవరు ఉన్నారో చూడండి

మాస్ మహా రాజ రవి తేజ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫిట్నెస్ కోసం జిమ్ కొంత సమయం గడుపుతారు అని సమాచారం. అప్పుడప్పుడు తన వ్యక్తిగత వ్యాయామశాలలో తన వ్యాయామాల గురించి అపుడప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తారు. ఈ ఉదయం తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రవితేజ తన వ్యాయామం గురించి చిన్న వీడియో క్లిప్ పోస్ట్ పెట్టారు. షార్ట్ గ్లింప్స్ వీడియోలో జిమ్‌లో అతని పెంపుడు కుక్క కూడా ఉంది. “మీకు ఇష్టమైన ఒకరితో […]

Read more...

ఖిలాడి చిత్రం తర్వాత మాస్ మహా రాజ నెక్స్ట్ చిత్రం?

మాస్ మహా రాజ రవి తేజ ప్రస్తుతం ఖిలాడి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా తర్వాత రవి తేజ ఏ దర్శకుడుతో చేస్తారు అనే వార్త ప్రస్తుతం వినిపిస్తూ వస్తోంది. ప్రస్తుతం సినీ విశ్లేషకులలో వినిపిస్తున్న మాట రవితేజ నేను లోకల్ ఫేమ్ త్రినాధ రావు నక్కినా తో కామిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నట్లూ సమాచారం. ఈ చిత్రం షూట్ మే నుండి ప్రారంభమవుతుంది అని తెలుస్తుంది. ఈ […]

Read more...

మహా రాజ రవితేజ ‘ఖిలాడి’ చిత్రంలో నటి అనసూయ

టాలీవుడ్ మాస్ మహా రాజ రవితేజ ‘క్రాక్’ మూవీ సక్సెస్ తరువాత నటిస్తోన్న మరో చిత్రం ‘ఖిలాడి’ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ‌ యాంకర్ నటి‌ అనసూయ భరద్వాజ్‌ నటించబోతున్నారు. ‌ఈ వార్తను ఈ చిత్ర బృందం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తనకి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం అనసూయ థాంక్యూ బ్రదర్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే అనసూయ తాజాగా రవితేజ ఖిలాడీ మూవీకి ఓకే చెప్పడంతో మరింత […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us