నటుడు యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 తో తెలుగు ప్రేక్షకులకు తన సత్తా ఏమిటో చూపించాడు . వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కార్తికేయ నిన్న తన కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది అరేంజ్డ్ వెడ్డింగ్ కానుంది, తేదీ ఇంకా లాక్ చేయబడలేదు. కార్తికేయ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అతను ప్రస్తుతం రాజా విక్రమార్క షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, అది త్వరలో విడుదల కానుంది. కార్తికేయ త్వరలో యూవీ క్రియేషన్స్‌తో కలిసి […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రూపొందుతోంది చిత్రం చావు కబురు చల్లగా ఈ చిత్రం పాటలు ఇప్పటికే మంచి విజయాన్ని సొంతం చేసుకుని మార్చి 19 న విడుదలకు సిద్దం అవుతుంది. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ మార్చి 9 న హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో జరగనున్న ఈ ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రావడంతో ఈ సినిమా పై మరింత హైప్ […]
నటి అనసూయ భరద్వాజ్ బుల్లి తెర టెలివిజన్ షోలో అమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బుల్లి తెర లేడీ యాంకర్స్ లో టాప్ ఫైవ్ యాంకర్స్ లో ఈమె ఒకరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఓ పక్క టీవీలో చేస్తూ అలాగే సినిమాలు కూడా చేస్తున్నారు అనసూయ. అయితే ఇటీవల కార్తికేయ మరియు లావణ్య త్రిపాఠి కలిసి వస్తున్న చిత్రం చావు కబురు చల్లగాలో ప్రత్యేక మాస్ సాంగ్ లో […]
నటి అనసూయ భరద్వాజ్ విన్నర్ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ పక్కన సుయా సుయా సాంగ్ అలాగే ఎఫ్ 2 లో వెంకటేష్ వరుణ్ తేజ్ తో డింగ్ డాంగ్ అనే ప్రత్యేక పాటలో డాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే ఇప్పుడు అనసూయ ఆర్ క్స్ 100 ఫేమ్ కార్తికేయతో చావు కబురు చల్లగా మూవీ లో స్పెషల్ సాంగ్ చేయనున్నారు. అనసూయ మొదట్లో చావు కబురు చల్లగలోని స్పెషల్ సాంగ్ చేయడానికి […]