బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎంత మంచి స్వచ్ఛమైన మనస్సు అందరికి తెలిసిందే ఆదాయం ఎంత వస్తుంది అని విషయాన్ని పట్టించుకోకుండా అవసరమైన సమయాలలో నలుగురికి సహాయం చేయాలని తెలిసిన గోప్ప మనస్సు ఉన్న వ్యక్తి సంపూ. ఎందుకంటే ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చల్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న నరసింహాచారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని మరణించారు. దీనితో వారి సంతానం ఇద్దరు ఆడపిల్లలు అనాధలు అయ్యారు. ఈ విషయం వార్తా పత్రికల […]
Read more...