Saturday 7th of March 2026

Harish shankar

వీరిద్దరి స్పీచ్ చుస్తే శ్రీకారం మూవీ తప్పక చూడాలనిపిస్తుంది

శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో ఎన్ కన్వెనషన్ హాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్ కి తెలంగాణ మంత్రి కెటిఆర్ గారు ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ గారి స్పీచ్ అలాగే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్ హైలెట్స్ అనే చెప్పుకోవాలి. శ్రీకారం చిత్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయంలో ప్రవేశపెట్టిన ఆధునిక పద్ధతులను వివరిస్తూ తెలిపే కథ ఈ చిత్రం. ఈ చిత్రం గురించి […]

Read more...

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుక ఎంటి?

మరో రెండు రోజుల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ సెప్టెంబర్ 2 న తన పుట్టినరోజు జరుపుకొనున్నరు. ఈ సందర్భంగా తన రాబోయే చిత్రం వకీల్ సాబ్ నుంచి రెండవ మోషన్ పోస్టర్‌ను కానీ టీజర్ కానీ ఆవిష్కరించనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రిష్ లతో వరుసగా చిత్రాలు ఉన్నాయి, ఈ చిత్రాలు వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది సెట్స్ పైకి […]

Read more...

హరీష్ శంకర్ పోడ్కాస్ట్ ‘సౌండ్స్ గుడ్’ టీజర్‌

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ లాక్డౌన్ సమయంలో తనే సొంతగా పోడ్కాస్ట్ ను (డిజిటల్ ఆడియో)ప్రారంభిస్తున్నారు. నిన్న సోషల్ మీడియాలో తన పోడ్కాస్ట్ ‘సౌండ్స్ గుడ్’ కోసం ఇంట్రో టీజర్‌ను విడుదల చేశాడు. ఇంట్రో టీజర్ కోసం స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పోడ్కాస్ట్ సిరీస్ అంటే సాధారణంగా ఒక నిర్దిష్ట విషయం లేదా ప్రస్తుత సంఘటనలు గురించి చర్చించడం అలాగే ప్రముఖుల ఇంటర్వ్యూస్ తీసుకోవడం లాంటిది. ఈ టీజర్‌లో, హరీష్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us