నటి రేణు దేశాయ్ త్వరలో రైతులు గురించి ఒక మంచి కథతో చిత్రం తీస్తున్నారు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు అని తెలుస్తోంది. తను మొట్టమొదటి స్ట్రెయిట్ గా తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఆమె ఈ అంశంపై చాలా పరిశోధనలు చేసారు అని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఈ […]