Saturday 28th of December 2024

Drishyam2 Telugu

ముహూర్తం కార్యక్రమం జరుపుకున్న దృశ్యం 2 తెలుగు మూవీ

ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌ చిత్రం ‘దృశ్యం 2’ ఇప్పుడు తెలుగులో విక్టరీ వెంకటేష్ గారితో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ రోజు ఈ చిత్ర బృందం పూజా కార్యక్రమం హైదరబాద్లో జరుపుకుంది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి మీనా వెంకటేశ్ పక్కన భార్యగా చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ మార్చి 5 నుంచి జరుగుతుంది. Inauguration of Drushyam […]

Read more...

దృశ్యం 2 సీక్వెల్‌ కు విక్టరీ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు

మలయాళం సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్‌ చిత్రం ‘దృశ్యం 2’ చిత్రం భారీ విజయంసాధించడంతో ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్ చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ‘దృశ్యం 2’ కూడా తెలుగులోకి రీమేక్ చేయడానికి ఈ రోజు విక్టరీ వెంకటేష్ కలిశారు. మార్చి నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. Master piece #Drishyam2 Telugu remake […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us