గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు త్వరగా కోలుకొని రావాలని ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు కోరిక నెరవేరలేదు. ఈ రోజు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్యాహ్నం 1:04 గంటలకు తుది శ్వాస విడిచారు. సినీ సంగీత ప్రపంచానికి తీరానిలోటు ఈ రోజు. బాలసుబ్రమణ్యం గారి కుటుంబం సభ్యులకు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఓం శాంతి. Legendary Singer S.P. BalaSubrahmanyam tested #Covid19 positive and he is doing […]
ప్రస్తుతం ప్రముఖ గాయకుడు, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం ఇప్పుడు కొంచెం బాగా ఉన్నట్లు సమాచారం. బాలు గారికి ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేదని తెలుస్తోంది. బాలు గారు కోలుకోవడం చూసి వైద్యులు చాలా సంతోషంగా ఉన్నారు అని సమాచారం. బాలు గారు ఇప్పటికీ ఐసియులోనే ఉన్నారు కానీ వెంటిలేటర్‌కు దూరంగా ఉన్నారు అని సమాచారం. అయితే బాలు గారి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ గారు ఈ రోజు సాయంత్రం ఆరు […]