Sunday 8th of June 2025

Anchor Pradeep

ప్రదీప్ హీరోగా వస్తున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా విడుదలకు సిద్దమా?

ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల ఇప్పూడపుడే సినిమా థియేటర్లు విడుదలైయేలాగ లేవు. టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాలు ఒటిటి లోనే విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తున్న మొదటి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మున్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగిల్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా థియేటర్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us