అమరం అఖిలం ప్రేమ కథ చిత్రం విజయ్ రామ్,శివశక్తి సచ్‌దేవ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిజిటల్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా నిర్మాత అల్లు అరవింద్ గారు అమరం అఖిలం ప్రేమా పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే అక్కినేని నాగర్జున గారు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి మంచి స్పందన కూడా […]