మల్టీ స్టారర్ చిత్రం మహా సముద్రం మూవీ ట్రైలర్ వచ్చేసింది. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయి మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ లోని విజువల్స్ అధ్బుతంగా చిత్రీకరించారు. అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
View this post on Instagram #aditiraohydari A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 19, 2020 at 5:18am PDT
View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Sep 3, 2020 at 8:37pm PDT
తెలుగులో పెద్ద బ్యానర్లో టాప్ హీరో చిత్రం ఓటిటి లో విడుదల కాబోతుంది అవును కరోనా కారణంగా థియేటర్లు ఇప్పుడ్పుడే విడుదల అయ్యే పరిస్తితులు కనిపించడం లేదు కొన్ని వారాల సుదీర్ఘ ఊహాగానాలు ముగింపు పలికి, నాని సిల్వర్ జూబ్లీ చిత్రం వి, ఈ చిత్రం సెప్టెంబర్ 5 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శిస్తుందని ప్రకటించింది. ఈ వార్తను ప్రకటించడానికి ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేయబడింది. వి చిత్రంలో […]