Thursday 26th of December 2024

Acharya movie

హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభం అయిన ఆచార్య షూటింగ్

లాక్ డౌన్ కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్ తిరిగి మళ్లీ ఈ రోజు ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు తిరిగి ఆచార్య చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆచార్య చిత్రీకరణను ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు. పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న భాగాలన్నీ రెండు షెడ్యూల్లో పూర్తవుతాయి అని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ షూట్ పూర్తయిన తర్వాత ఆచార్య సెట్స్‌లో రామ్ చరణ్ చేరనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గారు పెండింగ్‌లో ఉన్న […]

Read more...

ఆచార్య సెట్లో పూజ హెగ్డే ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

శరవేగంగా మారేడుమిల్లిలో ఆచార్య షూటింగ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి చేస్తున్న నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ శరవేగంగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లు ప్రాంతంలో జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటి పూజ హెగ్డే నటిస్తున్నారు. అయితే నిన్న రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ భార్య ఉపసనా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో మరో సారి ఆచార్య షూటింగ్ […]

Read more...

ఆచార్య చిత్రానికి అద్భుతమైన ప్రీ-రిలీజ్ బిజినెస్ అనే వార్త?

కొరటాల శివ దర్శకత్వం మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. అందులోను రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర ప్రస్తుతం ఆచార్య చిత్రం గురించి వాణిజ్యం పరంగా వాడి వేడిగా చర్చ తెలుగు సినీ అభిమానుల్లో జరుగుతుంది . ఆచార్య చిత్రం పుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా యాక్షన్ సీన్స్ తో అద్భుతంగా తెరెక్కించారని ప్రస్తుతం వినిపిస్తున్న వార్త . చరణ్ అతిధి పాత్రలో నటించినప్పటికీ, మొదటిసారి చిరంజీవి అలాగే రామ్ చరణ్ పెద్ద తెర […]

Read more...

ఆచార్య మూవీ టీజర్ వచ్చేసింది

Read more...

ఈ నెల 29న వస్తున్న ఆచార్య మూవీ టీజర్

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య చిత్రం మెగాస్టార్ చిరంజీవి కాజల్ అగర్వాల్ కథానాయికగా రామ్ చరణ్ పూజ హెగ్డే ఉన్న ఈ చిత్రం టీజర్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు శివ కొరటాల నిన్న టీజర్ విడుదల తేదీ కి సంబంధించి నిన్న, మెగాస్టార్ చిరంజీవి చాలా సరదాగా మాట్లాడుతూ, మెమ్ చేసి టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు అని దర్శకుడు శివ కొరటాలని అడిగారు ట్విట్టర్ […]

Read more...

రామ్ చరణ్ తో మరోసారి జతకడుతున్న జిగేల్ రాని?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు అధికారికం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూట్ ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించే కధానాయిక గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఆచార్యలో రామ్ చరణ్ పక్కన ప్రముఖ కధానాయిక పూజా హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం ఈ నటి వెంటనే ఈ ప్రాజెక్టుపై సంతకం చేసింది అని తెలుస్తుంది. పూజా హెగ్డే […]

Read more...

ఆచార్య చిత్రం కోసం నిర్మించిన అద్భుతమైన టెంపుల్‌ సెట్

మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియా ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎవరినైనా అభినదించడంలో కానీ తనకి నచ్చిన విషయాన్ని నలుగురికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు అని అందరికి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య చిత్రానికి సంబంధించిన ఒక విషయాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఆచార్య చిత్రం కోసం ఒక భారీ ఆలయ సెట్ నిర్మించబడింది. ఈ చిత్రం యొక్క ముఖ్యమైన భాగాలు […]

Read more...

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆచార్య సెట్స్‌కి ఈ తేదీనే?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం షూట్ కి సంబందించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌ వేగంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ కలిసి ఖైదీ 151 తరవాత వస్తున్న అద్భుత కాంబినేషన్ చిత్రం ఆచార్య. రామ్ చరణ్ ఇటీవల ఈ చిత్రం సెట్స్ సందర్శించారు. రామ్ చరణ్ జనవరి 11 నుండి ఆచార్య […]

Read more...

ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ నటి?

లాక్ డౌన్ కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల సినిమా షూటింగులు వాయిదా పడిన విషయం తెలిసిందే ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పడటంతో షూటింగులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.ఆచార్య చిత్రం షూట్ హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో జరుగుతోంది. అయితే ముందుగా రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ తీస్తారు అనే వార్త వినిపిస్తోంది కానీ రామ్ చరణ్ ఎవరుతో రొమాన్స్ చేస్తారనే సస్పెన్స్ చాలా కాలం నుండి కొనసాగుతోంది. గత వారం నుండి, స్టార్ హీరోయిన్ […]

Read more...

ఆచార్య మూవీ కథ గురించి స్పందించిన చిత్ర బృందం

ఆచార్య చిత్రం యొక్క ఫస్ట్ లోక్ మోషన్ పోస్టర్ విడుదల అయ్యినదగ్గరనుండీ ఈ చిత్రం కథ పై కొంతమంది రచయితలు ఆచార్య కథ వారిదే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇదే అలుసుగా చాలా మంది దర్శకుడు కొరటాల శివను అతని బృందాన్ని పరువు తీస్తున్నారు. దీంతో ఆచార్య చిత్రం బృందం ఈ రోజు అధికారిక ప్రెస్ నోట్తో బయటకు విడుదల చేసారు. ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us