Wednesday 25th of December 2024

Acharya

ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆచార్య ట్రైలర్ మొత్తానికి రిలీజైపోయింది. మొదట థియేటర్లలోనే రిలీజ్‌ చేసారు చిత్ర బృందం. దీంతో మెగా అభిమానులు చేసిన హంగామా పండగ వాతావరణం నెలకొంది. ఆచార్య ట్రైలర్ ను సిల్వర్‌ స్క్రీన్‌ పై చూసిన అభిమానులు ఏకంగా థియేటర్ల టాప్‌ లేచిపోయేలా చేస్తున్నారు. మెగా క్రేజ్‌ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు మెగాస్టార్‌ను మెగాపవర్ స్టార్‌ను కలిసి వెండి తెర పై చూడాలనుకున్న మెగా అభిమానుల కలను కొరటాలశివ నెరవేర్చారు. పంచ్‌ డైలాగులతో పవర్‌ […]

Read more...

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం ఆచార్య కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నుంచి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ వచ్చే ఈ పాటలో మెగా స్టార్ చిరంజీవి స్టెప్స్ అధ్బుతంగా ఉన్నాయి. ప్రేమ్ రక్షిత్ మాష్టర్ కొరియోగ్రఫీ అదిరింది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ విధంగా డాన్స్ చెయ్యాలో అనీ అనుకుంటారో అభిమానులు ఆ విధంగా ఉన్నాయి ఈ […]

Read more...

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్ర లో పోషిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రంలోని మూడో పాట ప్రోమో విడుదల చేసింది చిత్రబృందం. సాన కష్టం వచ్చిందే మందాకిని అంటూ వచ్చే ఈ సాంగ్ లో చిరంజీవి సరసన రెజీనా నటించింది. పుల్ సాంగ్ రేపు సాయత్రం 4:05 విడుదల కానుంది.

Read more...

ఆచార్య లో సిద్ధ సగా టీజర్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్రం నుంచి మేకర్స్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. సిద్ధాస్ సాగా అనే టైటిల్‌తో వచ్చిన ఈ టీజర్ చూస్తుంటే గుజ్బుంబ్స్ రావడం ఖాయం. తండ్రీకొడుకులను ఒక ప్రేమ్ మీద చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదు. మెగా అభిమానులకు ఈ టీజర్ సరి కొత్త ఉత్సాహం నింపింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆచార్యలో […]

Read more...

హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభం అయిన ఆచార్య షూటింగ్

లాక్ డౌన్ కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్ తిరిగి మళ్లీ ఈ రోజు ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు తిరిగి ఆచార్య చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆచార్య చిత్రీకరణను ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు. పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న భాగాలన్నీ రెండు షెడ్యూల్లో పూర్తవుతాయి అని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ షూట్ పూర్తయిన తర్వాత ఆచార్య సెట్స్‌లో రామ్ చరణ్ చేరనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గారు పెండింగ్‌లో ఉన్న […]

Read more...

మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి గారు

ఈ రోజు ప్రపంచం మొత్తం మదర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే ఈ ప్రత్యేక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబం మొత్తం కలిసి తీసుకున్న చిత్రంతో శుభాకాంక్షలు తెలిపారు. చిరు తల్లి అంజనా దేవితో పాటు అతని భార్య సురేఖా, సోదరుడు నాగా బాబు మరియు అతని భార్య పద్మ, పవన్ కళ్యాణ్ అలాగే సోదరీమణులు విజయ దుర్గా మరియు మాధవి ఉన్నారు. ప్రపంచంలోని అన్ని తల్లులకు […]

Read more...

అనుకున్నట్టే జరిగింది ఆచార్య మూవీ విడుదల తేది వాయిదా

మెగాస్టార్ అలాగే మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వెవ్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నవేశాలను షూటింగ్ జరుపుకుంటున్నారు. మే 13 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది అనే విషయం అందరికి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ఈ చిత్రం […]

Read more...

లాహే లాహే లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

Read more...

లాహే లాహే పాటలో చిరు స్టెప్స్ అధ్బుతంగా ఉండబోతున్నాయి

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ‘లాహే లాహే’ పాట ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో చిరు స్టెప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది .చిరు తన డాన్స్ తో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మణి శర్మ నేపథ్య సంగీతం చాలా […]

Read more...

కనులు విందుగా రామ్ చరణ్ బర్త్ డే పోస్టర్లు

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి అలగే రామ్ చరణ్ కలిసి రాబోయే చిత్రం ఆచార్య చిత్ర బృందం ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సందర్బంగా అదిరి పోయే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామరాజుగా తన లుక్ తో సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ […]

Read more...

రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ప్రతీ సంవత్సరం మెగా అభిమానులు భారీగానే జరుపుకుంటారు. రామ్ చరణ్ పుట్టిన రోజు ఈ నెల 27 న కానీ మెగా అభిమానులు ఓ నెల ముందుగానే ఈ బర్త్ డే సందర్భంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సారి కూడా పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో 26న భారీగానే బర్త్ డే కార్యక్రమం […]

Read more...

ఆచార్య సెట్లో పూజ హెగ్డే ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

మారేడుమిల్లి ఏజెన్సీలో చిరును చూడటానికి ఐఎయస్ ఐపిఎస్ కుటుంబాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య చిత్రం షూటింగు గోదావరీ జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. అయితే గోదావరి ప్రాంతాల్లో వారికి సినిమా మీద ఉన్న ప్రేమ అభిమానం ఎక్కువ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులోను చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఈ ప్రాంతంలో జరగడంతో చిరంజీవి గారిని రామ్ చరణ్ […]

Read more...

శరవేగంగా మారేడుమిల్లిలో ఆచార్య షూటింగ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి చేస్తున్న నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ శరవేగంగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లు ప్రాంతంలో జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటి పూజ హెగ్డే నటిస్తున్నారు. అయితే నిన్న రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ భార్య ఉపసనా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో మరో సారి ఆచార్య షూటింగ్ […]

Read more...

ఆచార్య చిత్రానికి అద్భుతమైన ప్రీ-రిలీజ్ బిజినెస్ అనే వార్త?

కొరటాల శివ దర్శకత్వం మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. అందులోను రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర ప్రస్తుతం ఆచార్య చిత్రం గురించి వాణిజ్యం పరంగా వాడి వేడిగా చర్చ తెలుగు సినీ అభిమానుల్లో జరుగుతుంది . ఆచార్య చిత్రం పుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా యాక్షన్ సీన్స్ తో అద్భుతంగా తెరెక్కించారని ప్రస్తుతం వినిపిస్తున్న వార్త . చరణ్ అతిధి పాత్రలో నటించినప్పటికీ, మొదటిసారి చిరంజీవి అలాగే రామ్ చరణ్ పెద్ద తెర […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us