Saturday 7th of March 2026

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప

మొత్తానికి పుష్ప అప్డేట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

బ్లాక్ బస్టర్ రంగస్థలం చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో బ్లాక్ బస్టర్ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాల పుష్ప రాజ్ కనిపించనున్నాడు. రేపు (ఏప్రిల్ 3) ఉదయం 11 గంటలకు ఒక చిన్న టీజర్ లేదా గ్లింప్సె్ రూపంలో విడుదల చెయ్య వచ్చు అని తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కేరళ, మరేడుమిల్లి, తమిళనాడులోని సుందరమైన అడవి ప్రాంతాల్లో కీలకమైన […]

Read more...

అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ అప్డేట్ వచ్చేసింది

తూర్పు గోదావరి జిల్లా ప్రాంతంలోని మారేడుమిల్ అడవుల్లో పుష్పా బృందం రేపు నుండి షూట్ ప్రారంభిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కోవిడ్ ఇంకా ఉండటంతో ఆ ప్రాంతంలోని ఒక రిసార్ట్‌లో గత కొన్ని రోజులుగా పుష్పా బృందం నిర్బంధంలో ఉంది. రేపు నుండి స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్పా షూటింగ్ పాల్గొంటారు. ఈ చిత్రం ప్రకటించబడి తొమ్మిది నెలలకు దగ్గరగా అవుతున్న విషయం తెలిసిందే, లాక్డౌన్ లేకపోతే, పుష్ప షూటింగ్ సంతోషంగా పూర్తయ్యేది. ప్రస్తుతానికి షూట్ […]

Read more...

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రన్స్ సీన్ గుజ్బుమ్స్?

ఆర్య ఆర్య 2 తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో చిత్రం పుష్ప అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి .ఈ చిత్రం కేరళ అడవుల్లో త్వరలో షూట్ ప్రారంభమవుతుంది. అయితే ఈ చిత్రంలో యాక్షన్ ఎంటర్టైనర్ కి కొదవ లేదు అని తెలుస్తోంది. బన్నీ చాలా కాలం తరువాత మరింత యాక్షన్ సీన్స్ తో కనిపిస్తాడు అని సమాచారం. ఈ చిత్రంలో అతను లారీ డ్రైవర్‌గా నటించాడు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us