Friday 27th of December 2024

సర్కారు వారీ పాట

సర్కారు వారి పాట నుంచి బర్త్ డే టీజర్ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం నుండి అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు పుట్టినరోజు బ్లాస్టర్ టీజర్ నిన్న రాత్రి హడావిడిగా విడుదలైంది, అధికారికంగా ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు దురదృష్టకరమైన లీక్ తరువాత ఈ టీజర్ ను రాత్రి విడుదల చేయడం జరిగింది. ఇందులో మహేష్ బాబు మరో పోకిరి సినిమాను గుర్తుకు చేసుకునే విధంగా ఉన్నాడు. ఈ టీజర్ లో సినిమా కథాంశం గురించి పెద్దగా వెల్లడించకపోయినా, మహేష్ ఊహించినట్లుగా, […]

Read more...

ఆగస్ట్ 9న సర్కారు వారి పాట చిత్రం నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ అభిమానుల కోసం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారీ పాట ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి అతని అభిమానుల కోసం మహేష్ బాబు బర్త్ డే రోజున ఈ చిత్రం నుంచి సాంగ్ కానీ టీజర్ కానీ ఒకటి విడుదల చేయబోతున్నారు అనే వార్త బాగా వినిపిస్తోంది. ఈ చిత్రం హైదరాబాద్ మరియు యుఎఇలో కొన్ని కీలకమైన షెడ్యూల్లను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకు […]

Read more...

సర్కారు వారీ పాట షూట్ గురించి చెప్పిన కీర్తి సురేష్

తెలుగులో మహానటి చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారీ పాట అనే చిత్రం చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం విశేషాలు వివరాలు కొన్ని నెలల క్రితం ప్రకటించబడింది. ఈ చిత్రంలో కీర్తి ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్రి-ప్రొడక్షన్ ప్రస్తుతానికి జరుగుతోంది తాజా విషయం ఏమిటంటే, కీర్తి సురేష్ అలాగే మహేష్ […]

Read more...

సర్కారు వారీ పాట చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా?

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సినిమాటోగ్రాఫర్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ చిత్రానికి నవంబర్ నుండి షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం టాప్ సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్‌తో మేకర్స్ ముందుగా చర్చలు జరిపారు కాని వినోద్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రీకరణతో బిజిగా ఉన్నడంతో అలాగే షూట్ ఆలస్యం కావడంతో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us