Saturday 7th of March 2026

సంక్రాంతి బ్లాక్ బస్టర్ క్రాక్

సంక్రాంతి రేస్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం క్రాక్

సంక్రాంతి రేస్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన పండగ చిత్రంగా నిలిచింది. మాస్ మహా రాజ రవి తేజ శ్రుతి హాసన్ మరోక సారి హిట్ ఫెయిర్ గా నిలిచారు. క్రాక్ విజయవంతమైన చిత్రాల్లో మొదటిగా నిలిచింది, లాక్డౌన్ తరువాత బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న మొదటి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి గోపీచంద్ మలినేనిని స్వయంగా పిలిచి మరీ అభినందనలు తెలిపారు. ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us