టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా చిత్రం ఉప్పెన మొత్తం చిత్ర బృందాన్ని అభినందించారు. మహేష్ బాబు ఈరోజు ఉప్పెన మూవీ చూసారు.తన ప్రశంసలను తెలియజేయడానికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు ఒక మాటలో చెప్పాలంటే ఉప్పెన చిత్రం ఒక క్లాసిక్ అని, బుచ్చి బాబు సనా అరుదైన చిత్రాలలో ఒకటి చేశారని మహేష్ అన్నారు. గర్వంగా ఉంది అని తొలి దర్శకుడిగా తన ప్రయత్నానికి ప్రశంసించారు. […]
Read more...తెలుగు సినీ అభిమానులకు సినిమా అంటే తెర మీద కనిపించే బొమ్మలు మాత్రమే కాదు. ప్రేక్షకుల ఈలలు, కేరింతలుఉంటేనే వినోదం సంపూర్ణం. ఇళ్లలో చిన్నతెరల మీదే సినిమాలు చూసినా ఏదో లోటు ఉంటూనే ఉంటుంది. శుక్రవారం అనగా ఈ రోజు విడుదలైన ఉప్పెన మూవీ కోసం కాకినాడ థియేటర్లు హౌజ్ ఫుల్ల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉప్పెన షూటింగ్ ఎక్కువ భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తియ్యడం వల్ల అక్కడి ప్రజలు అక్కడి అందాలను పెద్ద తెరపై ఆస్వాదించేందుకు […]
Read more...96 మూవీ లో విజయ్ సేతుపతి నటన చూసిన వాళ్ళు వావ్ అనకుండా ఉండలేరు అంతా బాగా చేశారు విజయ్ సేతుపతి ఇప్పుడు అదే నటనతో నెగిటివ్ పాత్రలో అటు తమిళ్ అభిమానులకు ఇటు తెలుగు అభిమానులను తన నటనకు వావ్ అంటున్నారు. హీరో విజయ్ సేతుపతికి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు క్రేజీ ఫాలోయింగ్ ఉంది. సైరా చిత్రంతో తొలిసారిగా తెలుగులో నటించారు.ఇప్పుడు ఆయన నటించిన చాలా చిత్రాలు ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇప్పుడు విజయ్ […]
Read more...టాలీవుడ్ లో గ్లామరస్ యాంకర్ గా మారిన నటి అనసుయా తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు తెలియని వారు అంటూ ఉండరు. ఇదిలావుండగా, అనసూయ త్వరలోనే కోలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే విషయాన్ని ధృవీకరిస్తూ, నిన్న అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో, తన తొలి తమిళ చిత్రం నుండి తన చిత్రాన్ని పంచుకుంది. ఈ సినిమా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది, అయితే తమిళ స్టార్ విజయ్ సేతుపతి కొత్త […]
Read more...