Thursday 26th of December 2024

వకీల్ సాబ్

వకీల్ సాబ్ చిత్ర దర్శకుడు తరవాత చిత్రం ఏ బ్యానర్‌లో చేయబోతున్నారు?

పవన్ కళ్యాణ్ తో చిత్రం చేసి ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన తరువాత ఆ దర్శకుడికి వరుస అవకాశాలు ఎక్కువగా వస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అటువంటి పరిస్థితే వస్తుంది దర్శకుడు వేణు శ్రీరామ్ కు తన కెరీర్లో మూడు సినిమాలు చేసారు ఈ దర్శకుడు ఓహ్ మై ఫ్రెండ్, ఎంసిఎ అలాగే వకీల్ సాబ్, ఇందులో అతను రెండు బ్లాక్ బస్టర్స్ హిట్స్ వచ్చాయి. ఈ మూడు చిత్రాలను శ్రీ […]

Read more...

వకీల్ సాబ్ ఓటిటి రాకతో తమన్ రిప్లైస్తో ట్విట్టర్లో ట్రెండింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రం థియేటర్ లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తిరిగి ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి క్రేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా పై ప్రేక్షకులకు ఉన్న అభిమానాన్ని కామెట్స్ రూపంలో ట్విట్టర్ లో తెలియజేస్తూన్నారు అభిమానులు. ఎక్కువగా తమన్ ఈ చిత్రానికి ఇచ్చిన సంగీతం గురించి ట్వీట్స్ చేస్తున్నారు. అద్భుతమైన బిజియం అందించిన తమన్ […]

Read more...

తొందరలో వకీల్ సాబ్ చిత్రం ఓటిటీ లో విడుదల కాబోతుంది

ప్రస్తుతం ఉన్న కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా పెద్ద తెరలపై సినిమాలను చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపరు అనే విషయం అందరికి తెలిసిందే దీని బట్టి ప్రేక్షకులు ఓటిటి లో చూడటానికి ఆసక్తి చూపిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా థియేట్రికల్ ఆదాయం తగ్గటం కారణంగా ఈ చిత్రాన్ని డిజిటల్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో […]

Read more...

అభిమానులందరికీ శుభవార్త పవర్ స్టార్ కి నెగిటివ్ రిపోర్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది వారాలుగా క్వారింటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు తను కోవిడ్ పరీక్షలు చేయించుకుని ఉన్నారు అని సమాచారం.గత కొద్ది రోజులుగా చలనచిత్ర పరిశ్రమలో అలాగే రాజకీయ కార్యకర్తల్లో అభిమానుల్లో అలాగే శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రోజు చేయించుకున్న కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది అని సమాచారం.ఆందోళన చెందుతున్న అభిమానులందరికీ ఈ వార్తా చాలా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వకీల్ సాబ్ చిత్ర […]

Read more...

వకీల్ సాబ్ చిత్రం థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం గురించి రుమర్స్ స్ప్రెడ్ చేస్తున్నరు కొందరు ఆకతాయిలు. ఇవి ఏవి నమ్మద్దు అని చెపుతున్నారు చిత్ర బృందం. వకీల్ సాబ్ చిత్రం దగ్గరలో ఓటిటి లో విడుదల కాబోతుంది అని కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేసారు. వకీల్‌సాబ్ సినిమాని థియేటర్లలో మాత్రమే చూడండి అంటూ తెలియచేస్తున్నారు చిత్ర బృందం అలాగే […]

Read more...

బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్ చిత్రం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడున్నరఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు తెరపైకి వచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవటంతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ చిత్రం కథ, కథనాలు దాదాపు అందరికి తెలిసినప్పటికీ పవన్ కల్యాణ్ నటనతో మరో స్థాయికి తీసుకువెళ్ళారు. ప్రముఖ తెలుగు […]

Read more...

వకీల్ సాబ్ మూవీ ఆడియో ఆల్బమ్

Read more...

ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ టికెట్స్ హౌస్ ఫుల్ దాదాపు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత మళ్లీ తిరిగి సినిమాల్లో నటించడం పవన్ అభిమానులకు పండగే వకీల్ సాబ్ నిన్న సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుని సిబిఎఫ్సి ప్యానెల్ నుండి యుఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అలాగే 215 ప్రదర్శనలలో, దాదాపు 98 […]

Read more...

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ స్పీచ్ హైలెట్

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వీర అభిమాని అయిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ పవన్ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ నెల ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ చిత్రం విడుదల కానుంది. వేణు శ్రీరామ్ దర్శకుడుగా బోని కపూర్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న వకీల్ […]

Read more...

వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ అదుర్స్

Read more...

వకీల్ సాబ్ టైటిల్ కి ముందు అనుకున్న టైటిల్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాలు తర్వాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కోసంసంగీత ఉత్సవాలు అలాగే మీడియా ఇంటర్వ్యూల ద్వారా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి అసలు టైటిల్ వకీల్ సాబ్ కాదని తాజా ఇంటర్వ్యూలో […]

Read more...

కనివిని ఎరుగని రీతిలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్ పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2021 ఏప్రిల్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హిందీలో అలాగే తమిళ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రీమేక్ చిత్రం ఇది. ఇప్పుడు తెలుగు లో వస్తున్న ఈ చిత్రం పై మెగా అభిమానులలో భారీ అంచనాలను కలిగి ఉంది. ఇప్పడుకే విడుదలైన మూడు పాటలు అద్భుతం […]

Read more...

వకీల్ సాబ్ చిత్రంలో కంటి పాప లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

Read more...

సత్యమేవ జయతే సాంగ్ ను ప్రమోట్ చేస్తున్న ప్రముఖ రచయిత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చాలా గ్యాప్ తర్వాత పవన్ రీ ఎంట్రీ తో వస్తున్న ఈ చిత్రం పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రం అజ్ఞాతవాసి 2018జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి అభిమానులను అంతగా అలరించలేదు. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ గత ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కావాల్సింది. అయితే లాక్ డౌన్ పరిస్థితులు సినిమా విడుదల కొద్దిగా […]

Read more...

వకీల్ సాబ్ మూవీ టీజర్ అదుర్స్

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us