Wednesday 1st of January 2025

రౌడి బజార్ మోషన్ పోస్టర్

సంపూర్ణేష్ బాబు బజార్ రౌడి మోషన్ పోస్టర్ విడుదల

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా బజార్ రౌడి మోషన్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ మోషన్ పోస్టర్ చూసిన సంపూ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. సెటైరికల్ సినిమాలతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన హీరో సంపూ ఈ సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకునేటట్లు కనిపిస్తుంది ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తుంటే. ‘హృద‌య‌కాలేయం’, ‘కొబ్బరిమ‌ట్ట’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయవంతం అయ్యాయి. ‘కొబ్బరిమట్ట’ తరవాత వస్తున్న […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us