క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మన తెలుగు వెబ్ సైట్లు రాసిన సమీక్ష ఆధారంగా వారు ఇచ్చిన రేటింగ్స్ చూస్తే వారిని ఈ సినిమా అంతగా మెప్పించలేదు అని తెలుస్తోంది. […]
Read more...మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడు వన్‌మేన్ షో అనే చెప్పాలి. ఈసారి సరి కొత్త గెటప్ తో తన వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు ఐకాన్ స్టార్,తను చేసిన ఫైట్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్ రాష్మిక మండన్న అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన సునీల్.. తెరపై కొత్తగా కనిపించాడు. సిండికేట్ హెడ్ […]
Read more...