ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ అంకుల్స్ చిత్రం ట్రైలర్ విడదలై చిత్రంపై మరింత అంచనాలు పెంచింది. ప్రముఖ గాయకుడు మనో క్రేజీ అంకుల్స్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేస్తున్నారు అలాగే రాజా రవీంద్ర మరియు భరణిలతో ప్రధాన పాత్రలో నటిస్తన్నారు. శ్రీముఖి పాత్ర ఉల్లాసంతో యవ్వనంగా ధైర్యంగా వినోదభరితంగా తీర్చిదిద్దారు. క్రేజీ అంకుల్స్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. వారి భార్యలతో సంతృప్తి చెందని, మనో, రాజా రవీంద్ర మరియు భరణీ పోషించిన […]