Thursday 26th of December 2024

మైత్రి మూవీ మేకర్స్

61వ పుట్టినరోజు కి 107వ చిత్రం మోషన్ పోస్టర్ అదుర్స్

నటసింహం హీరో నందమూరి బాలకృష్ణ గారి 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అతని 107 వ చిత్రం గురించి అద్భుతమైన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అదే విధంగా అద్భుతమైన బర్త్ డే పోస్టర్ కూడా విడుదల చేసారు ఈ చిత్ర నిర్మాతలు. బాలయ్యను సింహంతో పోల్చుతూ క్యాప్షన్ […]

Read more...

మొత్తానికి పుష్ప అప్డేట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

బ్లాక్ బస్టర్ రంగస్థలం చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో బ్లాక్ బస్టర్ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాల పుష్ప రాజ్ కనిపించనున్నాడు. రేపు (ఏప్రిల్ 3) ఉదయం 11 గంటలకు ఒక చిన్న టీజర్ లేదా గ్లింప్సె్ రూపంలో విడుదల చెయ్య వచ్చు అని తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కేరళ, మరేడుమిల్లి, తమిళనాడులోని సుందరమైన అడవి ప్రాంతాల్లో కీలకమైన […]

Read more...

ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబుకి బర్త్ డే గిఫ్ట్ ఏమిటి?

విమర్శకుల అంచనాలను తారు మారు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్నా చిత్రం ఉప్పెన. మిశ్రమ సమీక్షలు రాశాయి కొన్ని వెబ్ సైట్లు కానీ ప్రేక్షకులకూ నచ్చితే రివ్యూస్ ను కూడా పట్టించు కోరు అని ఈ ఉప్పెన చిత్రం నిరూపించింది. మైత్రీ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ గొప్ప విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని అద్భుతంగా తీసి గొప్ప విజయాన్ని అందించిన ఈ సినిమా దర్శకుడు బుచ్చి బాబు కి మైత్రి మేకర్స్ […]

Read more...

విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగా మైత్రి మూవీ మేకర్స్?

అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలుగు ప్రేక్షకులను మరో కొత్త జోనర్లో కి తీసుకువెళ్ళారు. 2017 ఆగస్ట్ 25 వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్స్ పరంగా అదుర్స్ అనిపించింది. అయితే ప్రతీ సినీ ప్రేక్షకుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబనేషన్లో మరో చిత్రం వస్తే బాగుండును అనిపిస్తుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ మరో సారి రిపీట్ కాబోతుంది అనే వార్త వినిపిస్తోంది. ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us