ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మను చరిత్ర’ నుంచి ఈ రోజు టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో హీరోని చూపించిన విధానం చుస్తే ఈ చిత్రంలో శివ కందుకూరి నటన డైలాగ్స్ హైలెట్ కానున్నాయి అని తెలుస్తుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమణి కధానాయికగా నటించగా అలాగే ప్రగతి శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ […]
యువ నటి మేఘా ఆకాష్ మంచి పాత్రలను ఎన్నుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆమె ‘డియర్ మేఘ’ అనే ఎమోషనల్ డ్రామా చిత్రంలో చేస్తుంది. ఈ రోజు ఫస్ట్ లుక్ ను అలాగే మోషన్ పోస్టర్‌ను రానా దగ్గుబాటి, విజయ్ సేతుపతి అలాగే దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రారంభించారు. మేఘ కళ్ళ నుండి కన్నీళ్ళు చుక్కలు కారుతూ ఆమె గుండెలు బాదుకుంది. ఆమె హృదయాన్ని ఎవరు బాదించారు అనే విషయం సినిమాలోనే చూడాలి. ఈ […]
View this post on Instagram #MeghaAkash A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Sep 10, 2020 at 3:07am PDT