ప్రముఖ టాలివుడ్ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు హీరో శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా ఎమోషనల్ ఇన్ టెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం `మను చరిత్ర`. వాలెంటైన్ డే సందర్భంగా ఈ చిత్ర బృందం థీమ్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే చిత్రం పై మరింత ఆసక్తి తీసుకువచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నటి కాజల్ అగర్వాల్ ఈ పోస్టర్ ను సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. […]
Read more...