Wednesday 25th of December 2024

పూజ హెగ్డే

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

పాన్ ఇండియన్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శక‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ మూవీ ‘రాధే శ్యామ్’. ప్ర‌భాస్ కి జంట‌గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. అదిరిపోయే లుక్స్ తో ప్రభాస్ పూజ హెగ్డే కనిపిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల […]

Read more...

రాధే శ్యామ్ ట్రైలర్ వచ్చేసింది

Read more...

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ అదుర్స్

Read more...

మామిడి పండ్ల‌ను గిఫ్ట్‌గా పంపుతున్న ప్రముఖ స్టార్స్

వేసవి కాలం వచ్చింది అంటే ఎక్కువగా పండే పండ్లు మామిడి కాయలు. మన టాలీవుడ్ లో కొంత మంది సినీ ప్రముఖులకు సొంత మామిడి తోటలు ఉన్నాయి. అందులో ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. అవును ప్రతీ సంవత్సరం తన తోటలో పండిన మామిడి కాయలను తన ప్రియమైన మిత్రులందరికీ పంపిస్తూ ఉండేవారు. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు చేరారు వారే నటుడు ప్రకాశ్ రాజ్ అలాగే నటి పూజ హెగ్డే. కొంత […]

Read more...

అనుకున్నట్టే జరిగింది ఆచార్య మూవీ విడుదల తేది వాయిదా

మెగాస్టార్ అలాగే మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వెవ్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నవేశాలను షూటింగ్ జరుపుకుంటున్నారు. మే 13 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది అనే విషయం అందరికి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ఈ చిత్రం […]

Read more...

ఐకాన్ స్టార్ కి యూట్యూబ్ లో మరో 100 మిలియన్ వ్యూస్ చిత్రం

హరీష్ శంకర్ దర్శకత్వంలో 2017లో అల్లు అర్జున్, పూజా హెగ్డే కలయికలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దువ్వాడ జగన్నాధం, బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ వర్షం కురిపిచింది. ఈ కమర్షియల్ చిత్రం యూట్యూబ్ ప్రీమియర్‌ను కలిగి ఉంది. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం చిత్రం 100 మిలియన్లకు పైగా ఈ సినిమాను యూట్యూబ్ లో చూసారు. ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా భారీ విజయాన్ని సాధించింది. బ్రాహ్మణుడు గా ద్వంద్వ అవతారాలలో అల్లు అర్జున్ […]

Read more...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో జిందగి సాంగ్ ఎప్పుడూ అంటే?

హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి సరియైన హిట్ లేకపోతే ఆ వెలితి అట్లా కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని పరిస్థితి అదే వరుస పరాజయ లతో ఉన్న హీరో అఖిల్ ఇప్పుడు తిరిగి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటి పూజా హెగ్డే నటిస్తుంది. రాబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై ఒక ఆసక్తి కరమైన అప్డేట్ […]

Read more...

లాహే లాహే పాటలో చిరు స్టెప్స్ అధ్బుతంగా ఉండబోతున్నాయి

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ‘లాహే లాహే’ పాట ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో చిరు స్టెప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది .చిరు తన డాన్స్ తో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మణి శర్మ నేపథ్య సంగీతం చాలా […]

Read more...

నటి పూజ హెగ్డే లేటెస్ట్ ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

మారేడుమిల్లి ఏజెన్సీలో చిరును చూడటానికి ఐఎయస్ ఐపిఎస్ కుటుంబాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య చిత్రం షూటింగు గోదావరీ జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. అయితే గోదావరి ప్రాంతాల్లో వారికి సినిమా మీద ఉన్న ప్రేమ అభిమానం ఎక్కువ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులోను చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఈ ప్రాంతంలో జరగడంతో చిరంజీవి గారిని రామ్ చరణ్ […]

Read more...

గుచ్చే గులాబీలాగా లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

Read more...

గుచ్చే గులాబీ లిరికల్ వీడియో సాంగ్ ఎప్పుడంటే

అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి గుచ్చే గులాబీ లిరికల్ వీడియో సాంగ్ విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు కు ఒక రోజు ముందు అనగా 2021 ఫిబ్రవరి 13 న వస్తుందని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు అఖిల్ అక్కినేని. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో పూజా హెగ్డే, ఈషా రెబ్బా, అమానీ, మురళి శర్మ, వెన్నెలా కిషోర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ […]

Read more...

రాధే శ్యామ్ టీజర్‌, రిలీజ్ తేదీ వాలెంటైన్స్‌ డే రోజున వస్తుందా?

ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిన విషయం అందరికి తెలిసిందే. ప్రభాస్ పూజ హెగ్డే కలిసి నటించిన చిత్రం రాధే శ్యామ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది అదేంటటే రాధే శ్యామ్ టీజర్ గురించి. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునంది ఈ టీజర్ గురించే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రాధే శ్యామ్ టీజర్ యాష్ టాగ్ […]

Read more...

ప్రభాస్, పూజ హెగ్డే చిత్రం ఎప్పుడు విడుదల అంటే?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే కలిసి నటించిన పాన్ ఇండియన్ చిత్రం రాధే శ్యామ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ రొమాంటిక్ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వి ఎఫ్ క్స్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటోంది. వేసవిలో ఈ చిత్రం తెరపైకి వస్తుందనే […]

Read more...

రామ్ చరణ్ తో మరోసారి జతకడుతున్న జిగేల్ రాని?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు అధికారికం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూట్ ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించే కధానాయిక గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఆచార్యలో రామ్ చరణ్ పక్కన ప్రముఖ కధానాయిక పూజా హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం ఈ నటి వెంటనే ఈ ప్రాజెక్టుపై సంతకం చేసింది అని తెలుస్తుంది. పూజా హెగ్డే […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us