Saturday 7th of March 2026

పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి

ఒకే రోజు రెండు షూటింగ్లో పాల్గొన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ తర్వాత తను ఒప్పుకున్న సినిమాలను తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ రోజు తన రెండు సినిమాలను బ్యాక్-టు-బ్యాక్ షూటింగ్ చేస్తూ టాలీవుడ్ సినీ క్రిటిక్స్ నీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఉదయం, పవన్ మొదటగా హైదరాబాద్ శివార్లలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న తాత్కాలిక టైటిల్ హరిహర వీరమల్లు కోసం ఈరోజు షూటింగ్లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేసి తర్వాత అయ్యప్పనమ్ […]

Read more...

పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి మూవీ మేకింగ్ వీడియో

మలయాళంలో మంచి హిట్ తెచ్చుకున్న యాక్షన్, డ్రామా చిత్రం అయ్యప్పనమ్ కోషియం రీమేక్ లో పవన్ కళ్యాణ్ అలగ్ రానా దగ్గుబాటి యొక్క మొదటి షెడ్యూల్ నిన్న ప్రారంభమైంది. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బారాయణ్ పర్యవేక్షణలో ఒక యాక్షన్ సన్నివేశంతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ రోజు చిత్ర నిర్మాతలు మొదటి రోజు షూట్ యొక్క ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us