Wednesday 25th of December 2024

నాగ శౌర్య వరుడు కావలెను

వరుడు కావలెను మూవీ టీజర్ అదుర్స్

నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో హీరో నాగ శౌర్య , రీతూ వర్మ కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ వరుడు కావాలేను టీజర్ కొద్దిసేపటి క్రితం లాంచ్ చేయబడింది. ఈ టీజర్ చూడటానికి చాలా ఆహ్లదకరంగా ఎంటర్టైనర్ తరహాలో ఉంది. ఈ టీజర్‌లో విజువల్స్ అలాగే సౌండ్‌ట్రాక్ అధ్బుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Read more...

ఏమిటి ఈ విడ్డూరం నాగ శౌర్య తమ్ముడు బ్రహ్మజీ అంటా

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య 22వ చిత్రం షూటింగు ప్రస్తుతం సర వేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే సంతోష్ జాగర్లమూడి డైరెక్షన్ లో లక్ష్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 8ఫ్యాక్ బాడీని డవలప్ చేసాడు నాగ శౌర్య ఆతర్వాత వరుడు కావలెను అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా చకచకా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలోనే తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ […]

Read more...

నాగ శౌర్య బర్త్ డే కానుక వరుడు కావలెను

ఈ రోజు హీరో నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా వరుడు కావలెను రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రానికి సంబంధించి చిన్న టీజర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. క్లాస్సి సూట్ ధరించి, నాగ శౌర్య సింపుల్ అండ్ షార్ట్ గా టీజర్‌లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. నటి రితు వర్మ వరుడు కావలెనులో ప్రముఖ కధానాయిక పాత్రలో నటిస్తుంది .ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం తెరపైకి రానుంది. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రానికి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us