Saturday 7th of March 2026

చెక్ ఫిబ్రవరి 26

నటనలో కొత్త నటుడిని చూస్తారు చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్

మన టాలీవుడ్ దర్శకులలో మరో గొప్ప దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’, ‘మనమంతా’ వంటి చిత్రాలు తీసి తెలుగు దర్శకులను ఆలోచించేటట్లు చేసే గొప్ప దర్శకుడు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు గర్వించే సినిమాలు అందించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇప్పుడు నితిన్ హీరోగా చెక్ మూవీ తీసారు.ఫిబ్రవరి 26 న విడుదల కానున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడిన […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us