Wednesday 25th of December 2024

ఖిలాడి

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

మాస్ మహారాజా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయ్యింది. యూ ఎస్ లో ఇప్పటికే విడుదలైన ఈ సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే విధంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘ఖిలాడి’ మూవీ సోషల్ మీడియాలో #khiladi యాష్ టాగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రం పై బిన్న […]

Read more...

ఖిలాడి మూవీలో ఇష్టం లిరికల్ సాంగ్ అదుర్స్

Read more...

పండగ రేసులో మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం?

మాస్ మహారాజ రవితేజ నటించిన ఖిలాడీ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకి సరైన విడుదల తేదీని ఖరారు చేయడానికి వీలైనంత త్వరగా మొత్తం షూట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదీని నవంబర్ 4 గా భావిస్తున్నారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. దీపావళి వారాంతంలో ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా దీపావళి పండుగ సెలవుదినాన్ని క్యాష్ చేసుకోవాలని వారు భావిస్తున్నారు అని తెలుస్తుంది. అలాగే […]

Read more...

మాస్ మహా రాజ రవి తేజ ఖిలాడి కోసం భారీ జైలు సెట్

మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు రమేష్ వర్మ తో కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ ద్వి పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ జైలు సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు చిత్ర బృందం ఇక్కడ ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించునున్నరు. ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రవితేజ కూడా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us