జెమినీ టీవీ లో మరీ కొద్దీ రోజుల్లో ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్‌గా ఎన్టీఆర్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు మీడియా వాళ్ళతో ప్రత్యేక కార్యక్రమంలో ప్రారంభించబడింది. ఈ ప్రోగ్రామ్ సంబంధించి ప్రోమో వీడియోను ఎన్టీఆర్ విడుదల చేసారు. ఈ ప్రోమో కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ ప్రోమోలో ఎన్టిఆర్ చెప్పిన డైలాగ్ “ఈ ప్రదర్శన నుండి మీరు ఎంత డబ్బుతో వెళ్ళతారో నేను చెప్పలేను, కాని […]
Read more...