Thursday 26th of December 2024

ఆదిపురుష్

ఆదిపురుష్ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోలో?

ప్రభాస్ రాముడు గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు తిరిగి ఈ షూటింగ్ హైదరాబాద్ వెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎక్కువగా మహారాష్ట్ర లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. ఆదిపురుష్ మొత్తం […]

Read more...

ఆదిపురుష్ చిత్రం వి.ఎఫ్.ఎక్స్ లో తీయడం సాహసమే ఓం

ప్రభాస్ రాముడుగా సైఫ్ అలీఖాన్ రావణుడుగా వస్తున్నా పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ చిత్రం గురించి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ ఇతిహాసం రామాయణం చిత్రాన్ని అద్భుతంగా తీయడంలో బిజీగా ఉన్నారు. అయితే ఒక తాజా ఇంటర్వ్యూలో, ఓం రౌత్ ఈ సినిమా అత్యధిక బడ్జెట్ లో తెరకక్కుతున్న విషయం గురించి తెలుపుతూ వి.ఎఫ్.ఎక్స్ ఒక సినిమా షూటింగ్ చేయడంలో చాలా సవాళ్ళ ఎదుర్కోవలసి వస్తోంది అని చెప్పారు. ఓం మాట్లాడుతూ ఆదిపురుష్ చాలా కష్టతరమైన […]

Read more...

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ మొదలైంది

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అతని అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు ఓం రౌత్ ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం పౌరాణిక మాగ్నమ్ ఓపస్, ఆదిపురుష్ గురించి ఈ ఉదయం ముంబైలో షూటింగ్ మొదలైంది. దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్టర్‌తో తెలియజేశారు. ఆదిపురుష్ 3డి విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం తెరెక్కబోతుంది మోషన్ క్యాప్చర్ పని కొన్ని వారాల క్రితం ప్రారంభమైంది. బాలీవుడ్ తారలు సైఫ్ అలీ ఖాన్ […]

Read more...

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ పక్కన సీతగా కృతి సనన్?

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడుగా మరియు సైఫ్ అలీ ఖాన్ రావణాసరుడుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీత పాత్ర గురించి బాలీవుడ్ బ్యూటీ కృతి సనోన్ ఈ చిత్రంలో సీతను పోషిస్తుందని అనే వార్త సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ రోజు ఆదిపురుష్ లో సీత పాత్రలో […]

Read more...

ప్రభాస్ ఆదిపురుష్ విడుదల తేదీ వచ్చేసింది

ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రం ప్రభాస్ తొలి స్ట్రెయిట్ గా వస్తున్న బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక ప్రకటన వచ్చింది ఈ రోజు. ఈ చిత్రం 2022 ఆగస్టు 11 న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం 2021 లోనే తెరపైకి వస్తుందని పుకారు వచ్చిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. 2021 జనవరిలో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ భారీ బడ్జెట్ […]

Read more...

రాముడుగా ప్రభాస్ ఫ్యాన్ మేడ్ స్టీల్ అదుర్స్ వైరల్

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఆదిపురుష్ చిత్రం గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం గురించి ఏమీ తెలిసిన ఆ రోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటం కాయం. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్ రాముడుగా ఎడిట్ చేసిన స్టీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ స్టిల్ నచ్చి ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ […]

Read more...

ప్రభాస్ మళ్లీ విలువిద్య శ్రేణిని కోసం శిక్షణ

ప్రభాస్ బాహబలి చిత్రంలోని విల్లు ఎక్కు పెట్టిన ప్రతి సీను అద్భుతం అనే చెప్పాలి. ఇప్పుడు అదే విల్లి ఎక్కు పెట్టె దృశ్యాలు ఎక్కువగా ఉండే చిత్రం ఆదిపురుష్ బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఓం రౌత్ యొక్క హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం, ఆదిపురుష్ లో హీరో ప్రభాస్ లార్డ్ రామా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాత్ర కోసం ప్రభాస్ మళ్లీ విలువిద్య శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ తన ఇంటి వద్ద విలువిద్య శ్రేణిని […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us