Thursday 26th of December 2024

ఆచార్య మూవీ

హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభం అయిన ఆచార్య షూటింగ్

లాక్ డౌన్ కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్ తిరిగి మళ్లీ ఈ రోజు ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు తిరిగి ఆచార్య చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆచార్య చిత్రీకరణను ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు. పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న భాగాలన్నీ రెండు షెడ్యూల్లో పూర్తవుతాయి అని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ షూట్ పూర్తయిన తర్వాత ఆచార్య సెట్స్‌లో రామ్ చరణ్ చేరనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గారు పెండింగ్‌లో ఉన్న […]

Read more...

ఆచార్య చిత్రానికి అద్భుతమైన ప్రీ-రిలీజ్ బిజినెస్ అనే వార్త?

కొరటాల శివ దర్శకత్వం మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. అందులోను రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర ప్రస్తుతం ఆచార్య చిత్రం గురించి వాణిజ్యం పరంగా వాడి వేడిగా చర్చ తెలుగు సినీ అభిమానుల్లో జరుగుతుంది . ఆచార్య చిత్రం పుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా యాక్షన్ సీన్స్ తో అద్భుతంగా తెరెక్కించారని ప్రస్తుతం వినిపిస్తున్న వార్త . చరణ్ అతిధి పాత్రలో నటించినప్పటికీ, మొదటిసారి చిరంజీవి అలాగే రామ్ చరణ్ పెద్ద తెర […]

Read more...

ఈ నెల 29న వస్తున్న ఆచార్య మూవీ టీజర్

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య చిత్రం మెగాస్టార్ చిరంజీవి కాజల్ అగర్వాల్ కథానాయికగా రామ్ చరణ్ పూజ హెగ్డే ఉన్న ఈ చిత్రం టీజర్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు శివ కొరటాల నిన్న టీజర్ విడుదల తేదీ కి సంబంధించి నిన్న, మెగాస్టార్ చిరంజీవి చాలా సరదాగా మాట్లాడుతూ, మెమ్ చేసి టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు అని దర్శకుడు శివ కొరటాలని అడిగారు ట్విట్టర్ […]

Read more...

షిర్డీలో సోను సూద్ కు బ్రహ్మ రథం పట్టిన అభిమానులు

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సోనూ సూద్ పేరు మార్మోగిపోతోంది. కష్టమున్న చోట శ్రీకృష్ణ పరమాత్మలా ప్రత్యక్షమవుతున్నాడు సోనూ భాయ్. లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలక కార్మికులకు అండగా నిచారు సోనూ సూద్. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆయనకి బ్రహ్మ రథం పడుతున్నారు తాజాగా బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లిన సోను సూద్ కి అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఫ్యాన్స్ రియల్ హీరో అంటూ జేజేలు పలికారు. ప్రస్తుతం […]

Read more...

మొబైల్స్ గిఫ్ట్ గా ఇచ్చిన రియల్ హీరో సోను సూద్

సోను సూద్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఆపదలో ఆదుకునే దేవుడు అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. లాక్డౌన్ ముగిసిన తరువాత కూడా ప్రజల జీవితాలు నెమ్మదిగా స్థిరంగా తిరిగి వచ్చాక కూడా బాలీవుడ్ స్టార్ సోను సూద్ తన మానవతా పనిని నిలిపివేయలేదు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆచార్య సిబ్బందికి సోను స్మార్ట్‌ఫోన్‌లను బహుమతిగా ఇచ్చారు. ఆచార్య చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సోను తన పాత్ర కోసం షూటింగ్ జరుపుకుంటున్నారు. చాలా […]

Read more...

మణిశర్మ సంగీతం అంటే మాములగా ఉండదు మరి

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం, ఆచార్య షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ శరేగంగా జరుగుతోంది. అయితే తాజా వార్త ఏమిటంటే, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ ఆచార్య సంగీత హక్కులను ₹ 4 కోట్లు లకు సంపాదించింది. ఈ సినిమా లో ప్రముఖ పాత్రల్లో రామ్ చరణ్ నటించగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం సమ్మర్ […]

Read more...

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆచార్య సెట్స్‌కి ఈ తేదీనే?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం షూట్ కి సంబందించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌ వేగంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ కలిసి ఖైదీ 151 తరవాత వస్తున్న అద్భుత కాంబినేషన్ చిత్రం ఆచార్య. రామ్ చరణ్ ఇటీవల ఈ చిత్రం సెట్స్ సందర్శించారు. రామ్ చరణ్ జనవరి 11 నుండి ఆచార్య […]

Read more...

రామ్ చరణ్ అతిధి పాత్రను ముందుగా షూట్ చేస్తారా?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ కారణంగా ఆచార్య ప్రాజెక్ట్ కొద్దిగా ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. చిరుకి కోవిడ్ టెస్ట్ లో ముందు పాజిటివ్ అని తరువాత నెగటివ్ అని వచ్చిన సంగతి అందరికి తెలిసిందే పరీక్షించిన తరువాత, తరవాత చిరు మరికొన్ని రోజులు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా కరోనా కేసులు అధికంగా ఉంటాయి అని సమాచారం. అందువల్ల షూటింగ్ కు ఆలస్యం అవుతున్న […]

Read more...

మెగా స్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

ఆచార్య మూవీ షూటింగ్ కి తిరిగి మెగాస్టార్?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్య చిత్రీకరణను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం, కరోనావైరస్ పాజిటివ్ పరీక్షించబడ్డానని ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే తర్వాత కొద్ది రోజుల్లోనే, అతను కరోనావైరస్ బారిన పడలేదని నిర్ధారించారు. అయితే ప్రస్తుతం ఆచార్య షూట్ తిరిగి ప్రారంభమైంది కానీ చిరు లేకుండా కోరటాల శివ కొన్ని ఎపిసోడ్లను షూట్ చేస్తున్నారు అని సమాచారం. చిరంజీవి గారు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us