Wednesday 7th of May 2025

Latest Updates

ఇప్పుడు సోషల్ మీడియాలో ఆపద్బాంధవుడు సోను సూద్

రియల్ హీరో సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే ఎవరికి ఏ కష్టం వచ్చినా తను తోడుగా నిలిచాడు సోనూ సూద్. సామాజిక మాధ్యమాల్లో ఈ సమస్య ఉంది అని తెలియజేయగా తక్షణమే అది తీర్చడానికి ఏమేమి చేయాలో వాటన్నిటినీ చేసి చూపించాడు. అందుకే ఆయన్ను పలువురు సత్కరించారు. తమకు సహాయం చేసి అండగా నిలిచిన సోనూ సూద్ ను ఏకంగా […]

Read more...

మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి గారు

ఈ రోజు ప్రపంచం మొత్తం మదర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే ఈ ప్రత్యేక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబం మొత్తం కలిసి తీసుకున్న చిత్రంతో శుభాకాంక్షలు తెలిపారు. చిరు తల్లి అంజనా దేవితో పాటు అతని భార్య సురేఖా, సోదరుడు నాగా బాబు మరియు అతని భార్య పద్మ, పవన్ కళ్యాణ్ అలాగే సోదరీమణులు విజయ దుర్గా మరియు మాధవి ఉన్నారు. ప్రపంచంలోని అన్ని తల్లులకు […]

Read more...

ఆదిపురుష్ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోలో?

ప్రభాస్ రాముడు గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు తిరిగి ఈ షూటింగ్ హైదరాబాద్ వెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎక్కువగా మహారాష్ట్ర లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. ఆదిపురుష్ మొత్తం […]

Read more...

సందీప్ కిషన్ హీరోగా సూపర్ న్యాచురల్ ఫాంటసీ చిత్రం

యంగ్ హీరో సుందీప్ కిషన్ బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేస్తున్నారు అనే విషయం తెలిసిందే క్రియేటివ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్‌తో కలిసి తన 28 వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తారు. 2015లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం టైగర్ తరవాత సుందీప్ కిషన్ ఇప్పుడు వి ఐ ఆనంద్ తో ఇది […]

Read more...

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ చిత్రం టైటిల్?

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు తిరిగి 11 సంవత్సరాలు తరవాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రావడం పై మహేశ్ అభిమానులకు మరింత హైప్ పెరిగింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ చిత్రంపై అభిమానులే కాకుండా అందరి దృష్టి ఉంది. అతడు అలాగే ఖలేజా తర్వాత వీరిద్దరూ ఒకరితో ఒకరు చేతులు కలపడం టాలీవుడ్ లో […]

Read more...

సహాయం చేస్తానని ముందుకు వచ్చిన ప్రముఖ హీరో కానీ

ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ అధికంగా ఉండటంతో ఆక్షిజన్ కొరత మెడిసిన్స్, వెంటిలేటర్ దొరకక పోవడంతో రోజుకు చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇంట్లో పెద్ద వారు పోవడంతో చాలామంది పిల్లలు అనాథలు అయిపోతున్నారు. వారికి సరైన వసతి ఆహార లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడం కోసం నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు ప్రముఖ టాలీవుడ్ హీరో సందీప్ కిషన్. కోవిడ్ కారణంగా కుటుంబాలను కోల్పోయిన కోవిడ్ బాధిత పిల్లలకు సహాయం చేస్తానని ముందుకు […]

Read more...

సూపర్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి చిత్రం రాబోతోందా?

తమిళ సూపర్ స్టార్ విజయ్ తన ఇటీవలి విడుదలైన విజిల్, మాస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత అభిమానంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతని రెండు చిత్రాలు తెలుగు రాష్ట్రాలలో మంచి ఆదాయాన్ని ఆర్జించాయి. ఇప్పుడు తెలుగులో కూడా తనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో తన మార్కెట్ విస్తరించడానికి నేరుగా తెలుగు చిత్రాలకు సంతకం చేయడానికి విజయ్ ఆసక్తి చూపుతున్నాడు అని సమాచారం. విజయ్ తన స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి ఇటీవలే సంతకం చేశాడని ప్రముఖ […]

Read more...

మాస్ మహా రాజాతో అనిల్ రావిపూడి మరో సీక్వెల్ మూవీ?

ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట అనిల్ రావిపూడి రవితేజను కలిశారని, వారు రాజా ది గ్రేట్ చిత్రానికి సీక్వెల్ గురించి మాట్లాడుకున్నారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే ఈ చిత్రం సీక్వెల్ తీయబోతున్నరా అంటే లేదు అనే విషయం తెలుస్తూంది. రాజా ది గ్రేట్ మాదిరిగానే పాత్రలు ఉంటాయి అంటా కానీ స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉంటుందని సమచారం. రవితేజ అలాగే ఇతరులు ఒకే క్యారెక్టరైజేషన్ కలిగి ఉంటారు కాని కథ భిన్నంగా […]

Read more...

వకీల్ సాబ్ ఓటిటి రాకతో తమన్ రిప్లైస్తో ట్విట్టర్లో ట్రెండింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రం థియేటర్ లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తిరిగి ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి క్రేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా పై ప్రేక్షకులకు ఉన్న అభిమానాన్ని కామెట్స్ రూపంలో ట్విట్టర్ లో తెలియజేస్తూన్నారు అభిమానులు. ఎక్కువగా తమన్ ఈ చిత్రానికి ఇచ్చిన సంగీతం గురించి ట్వీట్స్ చేస్తున్నారు. అద్భుతమైన బిజియం అందించిన తమన్ […]

Read more...

సూపర్ స్టార్ రజినీ కాంత్ చిత్ర షూటింగు ఐకియా స్టోర్ దగ్గర

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాథే ఈ చిత్ర షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ రామోజిల్ ఫిల్మ్ సిటీలో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కోసం స్టార్ హీరోయిన్ నయనతార కూడా నగరానికి దిగారు. అయితే ఈ రోజు హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ఐకియా స్టోర్ వద్ద ఈ చిత్ర షూట్ జరుగుతోంది. రజనీకాంత్, నయనతార మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోవిడ్ మరియు […]

Read more...

అనుకున్నట్టే జరిగింది ఆచార్య మూవీ విడుదల తేది వాయిదా

మెగాస్టార్ అలాగే మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వెవ్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నవేశాలను షూటింగ్ జరుపుకుంటున్నారు. మే 13 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది అనే విషయం అందరికి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ఈ చిత్రం […]

Read more...

తొందరలో వకీల్ సాబ్ చిత్రం ఓటిటీ లో విడుదల కాబోతుంది

ప్రస్తుతం ఉన్న కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా పెద్ద తెరలపై సినిమాలను చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపరు అనే విషయం అందరికి తెలిసిందే దీని బట్టి ప్రేక్షకులు ఓటిటి లో చూడటానికి ఆసక్తి చూపిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా థియేట్రికల్ ఆదాయం తగ్గటం కారణంగా ఈ చిత్రాన్ని డిజిటల్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో […]

Read more...

ఐకాన్ స్టార్ కి యూట్యూబ్ లో మరో 100 మిలియన్ వ్యూస్ చిత్రం

హరీష్ శంకర్ దర్శకత్వంలో 2017లో అల్లు అర్జున్, పూజా హెగ్డే కలయికలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దువ్వాడ జగన్నాధం, బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ వర్షం కురిపిచింది. ఈ కమర్షియల్ చిత్రం యూట్యూబ్ ప్రీమియర్‌ను కలిగి ఉంది. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం చిత్రం 100 మిలియన్లకు పైగా ఈ సినిమాను యూట్యూబ్ లో చూసారు. ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా భారీ విజయాన్ని సాధించింది. బ్రాహ్మణుడు గా ద్వంద్వ అవతారాలలో అల్లు అర్జున్ […]

Read more...

పవర్ స్టార్ తో దిల్ రాజు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు తర్వాత పున ప్రవేశం చిత్రం వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఉద్వేగానికి లోనయ్యారు. స్టేజ్ మీద ఇచ్చిన ప్రసంగం వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరిగి మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో అలాగే ప్రముఖ […]

Read more...

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ మాస్ట్రో పోస్టర్

ఈ రోజు శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేసారు మాస్ట్రో చిత్ర బృందం. నితిన్, తమన్నా అలాగే నాభా నటేష్ కలిసి నటించిన చిత్రం థ్రిల్లర్ మాస్ట్రో నుంచి ఈ ఉదయం ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో స్కూటీలో నితిన్ మరియు నభా ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మాస్ట్రో నితిన్ కి 30 వ చిత్రం కాగా మెర్లాపాకా గాంధీ ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us