Friday 13th of March 2026

Latest Updates

ప్రభాస్ 21 చిత్రం టాలీవుడ్ చరిత్రలో ఒక చిరస్మరణీయ ప్రాజెక్టు అవుతుందట

మహానటి మూవీ తరవాత నాగ్ అశ్విన్ తీస్తున్న బారి బడ్జెట్ చిత్రం ప్రభాస్21 ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 21 ను టాలీవుడ్ చరిత్రలో ఒక చిరస్మరణీయ ప్రాజెక్టుగా మార్చడానికి అశ్విని దత్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం పాన్-ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా నిర్మించబడుతుంది. ఇది అనేక విదేశీ భాషలలో కూడా విడుదల కానుంది. కొన్ని వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తాజా ఇంటర్వ్యూలో అశ్విని […]

Read more...

కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పిన నటి అదా శర్మ

అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను రెండింటిలోనూ పని చేస్తున్న నటి అదా శర్మ, లేటెస్ట్ గా ఒక ప్రముఖ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మరో సారి లేవనెత్తింది కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతిచోటా ఉందని ఆమె చెప్పారు. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి అనేక మంది బాలీవుడ్, టాలీవుడ్ ప్రమఖులు ఈ సినీ పరిశ్రమలో తమకు అదురైన భయంకరమైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి గతంలో […]

Read more...

విదేశీ బ్లాగర్ రాసిన స్టోరీ సమంత పోస్ట్ చేశారు చూసారా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ముఖ్యమైన పోస్ట్‌ను షేర్ చేసింది, ఎమ్మా జెక్ అనే విదేశీ బ్లాగర్ రాసిన స్టోరీ సమంత పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం ప్రకృతి గురించి అదేవిధంగా మనం నివసిస్తున్న పెట్టుబడిదారీ ప్రపంచాన్ని కూడా ప్రశ్నిస్తుంది. ఈ లాక్డౌన్ మనకు చాలా ఖాళీ సమయాన్ని ఇచ్చింది. అందువల్ల, సృజనాత్మక కళలలో రాణించడం ద్వారా లేదా వారి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రచనలను పూర్తి చేయడం ద్వారా ఈ […]

Read more...

వైజాగ్ గాస్ లీక్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్న ప్రముఖులు

విశాఖ దుర్ఘటన హృదయవిదారకం … •కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజల భయకంపితులు కావడం… — Pawan Kalyan (@PawanKalyan) May 7, 2020 Shocked & deeply anguished by the visuals from #VizagGasLeak My wholehearted condolences to those who lost their near & dear. Let’s pray for […]

Read more...

జగదేకవీరుడు అతిలోకసుందరి అద్భుత చిత్రం గురించి

మెగాస్టార్ చిరంజీవి గారు 90 స్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ గురుంచి తన పాత జ్ఞాపకాలను తలచుకొంటూ, ఈ చిత్రం అందరి కృషి వలనే అంతా పెద్ద హిట్ అయింది అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అశ్వని దత్ గారు నిర్మాతగా శ్రీదేవి కథానాయికగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గురుంచి అశ్వని దత్ గారు కూడా ఈ మూవీ […]

Read more...

ఆర్ఆర్ఆర్ మూవీలో అలియా భట్ పాత్ర పేరు సీత

దేశంలోని అగ్రశ్రేణి నటీమణులలో అలియా భట్ ఒకరు, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఆమె తెలుగులోకి అడుగుపెట్టనుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర తారల ముందు గట్టిగా పోటీ ఇవ్వగల పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మర్ గల నటి తనకు కావాలని రాజమౌలి అన్నారు. ఇది పాన్ ఇండియా చిత్రం కావటం వల్ల అలియా భట్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అలియా అమాయకంగా, నెమ్మదిగా ఎవరికి హాని కలిగించనీ రీతిలో అలియా భట్ […]

Read more...

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలాసానితో చిత్ర నిర్మాతల మండలి బేటి

గడిచిన గత 6 వారాలుగా, కరోనావైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం అదేవిధంగా లాక్డౌన్ కారణంగా మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా అస్థిర స్థితిలో ఉంది. అయితే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలోని పలువురు ముఖ్య సభ్యులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలాసాని శ్రీనివాస్ యాదవ్‌కు సుదీర్ఘ అభ్యర్థనల జాబితాను సమర్పించారు. పరిమిత సిబ్బందితో వీలైనంత త్వరగా సినిమా షూటింగులు మరియు పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇవ్వమని […]

Read more...

అల్లు అర్హా పాడిన పాట అదుర్స్

అల్లు అర్జున్ గరాల కూతురు అల్లు అర్హా ఏమి చేసిన అ వీడియో వైరల్ అవ్వవాలసిందే. ఇంతకీ విషయం ఏమిటి అంటే అల్లు అర్హా లేటెస్ట్ గా ఒక సాంగ్ పాడింది.ఆ సాంగ్ ఎవరిదీ అనుకుంటున్నారా అల్లు అర్జున్ లేటెస్ట్ గా వచ్చి మూవీ కలెక్షన్ వర్షం కురిపించిన అలా వైకుంఠపురంలో బుట్ట బొమ్మ సాంగ్. ఈ సాంగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి టిక్ టాక్ చేయడానికి ఉపయోగించు కుంటునారు చాలా మంది ప్రముఖులు. ఇప్పుడు […]

Read more...

మీ ఇద్దరికీ మేము రుణపడి ఉన్నాము – చిరంజీవి

గత రెండు నెలలుగా తమ ప్రాణాలను పణంగా పెట్టి,కరోనావైరస్ తో ధైర్యంగా పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులందరికీ హృదయపూర్వక నివాళిగా, భారత వైమానిక దళం నేడు హెలికాప్టర్ల నుండి దేశంలోని పలు ఆసుపత్రులలో గులాబీ రేకులను కురిపించింది. గాంధీ హాస్పిటల్ సిబ్బందిపై ఎయిర్ ఫోర్స్ ఛాపర్స్ ద్వారా గులాబి పూల రేకులు కురిపించే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా భారతీయ వైమానిక దళం మరియు ఆరోగ్య […]

Read more...

దేవిశ్రీ ప్రసాద్ బి ది రియల్ మేన్ ఛాలెంజ్ వీడియో సూపర్

సందీప్ రెడ్డి వంగా ప్రారంభించినా బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు ఎంతో ప్రాముఖ్యత సంతరించకుంది టాలీవుడ్ లో. దర్శకుడు సుకుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లోకి బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన వీడియోను ఆల్రెడీ పంచుకున్నారు.ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లో తమ భాగస్వాములకు సహాయం చేయమని పురుషులను ప్రోత్సహించడం ఈ టాస్క్ యొక్క ప్రధాన ఉద్దేశం, నేలకు తడి గుడ్డ పెట్టడం మరియు కిటికీలను శుభ్రపరచడం గార్డెన్ లో మొక్కలకు నీలు […]

Read more...

ఈ చిత్రం నా ఆత్మకు దగ్గరగా ఉంటుంది రేణు దేశాయ్

మన రైతుల కోసం తీస్తున్న ఈ కథను మీకు త్వరలో అందాలని హృదయపూర్వకంగా ఎదురుచూస్తున్నాము అంటూ రేణు దేశాయ్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ బాగుంది. ఈ వీడియో గురించి వివరిస్తూ అతను ఎంత బలంగా ఉన్నాడో ఈ చిన్నవాడు నాకు చెప్పినప్పుడు నేను వారి ఆహారం మరియు పోషణ గురించి అబ్బాయిలను అడుగుతున్నాను. అందువల్ల నేను అతని బలాన్ని నిరూపించుకోవడానికి ఆర్మ్ రెజ్లింగ్ పందెం సరదాగా చేశాను. ఈ చిత్రం నా ఆత్మకు దగ్గరగా ఉంటుంది […]

Read more...

అగ్ర హీరోలకు తల్లిగా నటించడానికి కూడా నేను రెడీ

ఒక్కపుడు మోడల్‌గా అదేవిధంగా హీరోయిన్ గా చేసి తరువాత రేణు దేశాయ్ కొన్నేళ్ల క్రితం పూణేకు వెళ్లి తర్వాత చిత్ర దర్శకత్వం వహించారు. గత రెండు నెలలుగా, రేణు నటన గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ లో నటించడానికి కూడా ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు ఒక తెలుగు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన తన తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ అద్భుతమైన ప్రకటన చేశారు. తన నటన పున ప్రవేశం […]

Read more...

రామ్ చరణ్ వెన్న ఎలా చేయాలో నేర్చు కుంటున్నాడు వీడియో సూపర్

రామ్ చరణ్ లాక్ డౌన్ సమయంలో అమ్మ, నాన్నమ్మ దగ్గర వెన్న ఎలా చేయాలో నేర్చు కుంటున్నాడు. వీడియో ముందు అంతా గా కనిపించని సురేఖ గారు కూడా ఈ వీడియో లో చరణ్ కి వెన్నె ఎలా తీయాలో నేర్పుతున్నారు. రామ్ చరణ్ ట్విట్టర్ అలాగే ఈ వీడియో పోస్తూ తాజా వెన్న తయారు చేయడం ఎలా అంటూ ఈ వీడియో ను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ […]

Read more...

ఆచార్య లో చిరు ఏ విధంగా ఉండబోతున్నారు

టాలీవుడ్ అగ్ర దర్శకులలో కొరటాల శివ గారు ఒకరు ఆయన చిరంజీవి గారి 152 వ చిత్రం ఆచార్య చిత్రం కోసం పని చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 40 శాతం షూట్ ని పూర్తి చేసుకుంది అలాగే లాక్డౌన్ తర్వాత కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన వెంటనే తదుపరి షెడ్యూల్ తిరిగి ప్రారంభమవుతుంది. అయితే తాజాగా ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య చిత్రం తన శైలికి తగ్గటుగానే – […]

Read more...

డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ బుట్ట బొమ్మ సాంగ్ కి డాన్స్ అదుర్స్

ఆస్ట్రిలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ బుట్ట బొమ్మ సాంగ్ కి వేసిన డాన్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. తమన్ సంగీతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది అంటూ నేటిజన్స్ తమన్ సంగీతాన్ని అలాగే వార్నర్ డాన్స్ ని పొగడ్తలుతో ముంచేస్తున్నారు. మీరు కూడా ఒకసారి చూడండి మరి @davidwarner31 Oh dear here we go!! First attempt haha. ##buttabomma @candywarner31 ♬ original sound – SwAmy PriyAzz💕

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us