ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ అలాగే దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బన్నీ సినిమా షూటింగ్ సమయంలో స్థానిక రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తున్నాడు. ఈరోజు, అతను గోకవరం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న టిఫిన్ సెంటర్ నుంచి బన్నీ బయటకు వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. అలాగే గోపించద్ హీరోగా తెరకెక్కిన సీటిమార్ చిత్రాన్ని కాకినాడ ప్రముఖ థియేటర్ లో అల్లు […]
Read more...నటి సమంతకు కుక్క పిల్లలు అంటే ఎంత ఇష్టమో తను సోషల్ మీడియాలో పెట్టే వీడియోల ద్వారా తెలుస్తోంది. సామ్‌కు ఆ కుక్కలంటే చచ్చేంత ప్రేమ. వీటిని అత్యంత ప్రేమగా, అపురూపంగా చూసుకుంటారు. సామ్, నాగ చైతన్య ఇద్దరు వాటికి హానీ కలగకుండా కంటికి రెప్పలా జాగ్రత్తగా పెంచుకుంటారు. ఎక్కడికి వెళ్లిన తమ వెంట ఇవి ఉండాల్సిందే. లాక్‌డౌన్ కారణంగా ఖాళీ సమయం దొరకడంతో ఈ రెండు కుక్కలతో ఎంజాయ్ చేస్తున్నారు. వీటితో సరదాగా గడుపుతూ ఆ […]
Read more...ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హీరో సాయిధరమ్ తేజ్ గాయపడ్డారు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి ఐకియా వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ తన సొంత స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. తలకు హెల్మెట్ ఉండటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడునట్లు తెలుస్తోంది. ఆయన్ను మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనసేన అద్యక్షలు పవన్ కళ్యాణ్ […]
Read more...మాస్ మహారాజ రవితేజ నటించిన ఖిలాడీ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకి సరైన విడుదల తేదీని ఖరారు చేయడానికి వీలైనంత త్వరగా మొత్తం షూట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదీని నవంబర్ 4 గా భావిస్తున్నారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. దీపావళి వారాంతంలో ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా దీపావళి పండుగ సెలవుదినాన్ని క్యాష్ చేసుకోవాలని వారు భావిస్తున్నారు అని తెలుస్తుంది. అలాగే […]
Read more...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ భీమ్లా నాయక్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ గ్రాండ్ లాంచ్ చేశారు చిత్ర యూనిట్ . థమన్ స్వరపరిచిన ఈ పాటను గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారు చాలా చక్కగా రాసిన ఈ పాటను ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ ఉదయం 11:16 గంటలకు విడుదల చేసారు. ఈ పాట అవుట్ అండ్ […]
Read more...మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే అలాగే త్వరలో ఆచార్య షూటింగ్ కూడా చిన్న చిన్న భాగాలు మిగిలి ఉండగా అది కూడా పూర్తి కానుంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి సంతకం చేసిన విషయం తెలిసిందే ఈ చిత్రం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2023 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ మొత్తం తొందరగా పూర్తి చేస్తానని […]
Read more...టాలీవుడ్ అందగాడు కింగ్ నాగార్జున ఈరోజు 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా నాగ్ నటించబోయే తదుపరి చిత్రాల పోస్టర్స్ నిర్మాతలు విడుదల చేయడం జరుగుతుంది. సోగ్గాడే చిన్నినాయన తర్వాత అందరు ఎదురుచూస్తున్న ఫాంటసీ డ్రామా, బంగార్రాజు ఈ రోజు మేకర్స్ నాగ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌తో అభిమానులను థ్రిల్ చేసారు. నాగ్ తనయుడు సహనటుడు నాగ చైతన్య ఈ రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు తన ట్విట్టర్ పేజీలో పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ […]
Read more...దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) ఈ మధ్యనే చిత్రబృందం ఉక్రెయిన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మిగతా ప్యాచ్ వర్క్ షూటింగ్ మొత్తం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది దర్శక నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్ఆర్ఆర్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు. రెండు చిన్న చిన్న షాట్స్ […]
Read more...టాలీవుడ్ అగ్ర నిర్మాతలో ఒకరైన దిల్ రాజు గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప చిత్రాలు అందించారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలకు గుర్తుండిపోయే విజయాలు అందించాడు. ఇప్పుడు తన కుటుంబం నుంచి వారసుడిని తీసుకొస్తున్నాడు. తన తమ్ముడు శిరీష కొడుకును హీరోగా లాంఛ్ చేస్తున్నారు. నిన్న జరిగిన ఫస్ట్ లుక్ లాంచ్ వేడుకలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది అని చెప్పారు. ఈ సినిమా […]
Read more...మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రాఖీ వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more...నటుడు యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 తో తెలుగు ప్రేక్షకులకు తన సత్తా ఏమిటో చూపించాడు . వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కార్తికేయ నిన్న తన కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది అరేంజ్డ్ వెడ్డింగ్ కానుంది, తేదీ ఇంకా లాక్ చేయబడలేదు. కార్తికేయ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అతను ప్రస్తుతం రాజా విక్రమార్క షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, అది త్వరలో విడుదల కానుంది. కార్తికేయ త్వరలో యూవీ క్రియేషన్స్‌తో కలిసి […]
Read more...ఈ రోజు టాలీవుడ్ సినిమాకి పండగ రోజు అనే చెప్పుకోవాలి ఎందుకంటె ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు కనుక అతిరథ మహారథులు చిరంజీవి గారి గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో చిరంజీవి కే.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు. రెండు చిత్రాల్లో మాత్రం చిరు సెకండ్ హీరో పాత్రలో నటించారు. మొత్తంగా […]
Read more...టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి 66 వ పుట్టినరోజు సందర్భంగా, హీరో మహేశ్ బాబు గారు చిరు 155 మూవీ భోళా శంకర్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ యొక్క అత్యంత చర్చనీయాంశమైన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఊహించినట్లుగా, ఈ అద్భుతమైన చిత్రానికి భోలా శంకర్ అనే పేరు పెట్టారు. భోలా శంకర్, దాని తమిళ ఒరిజినల్ […]
Read more...ప్రముఖ నటుడు, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో హీరోగా నటించబోతున్నారు. తమిళంలో అవార్డు గెలుచుకున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒత్తా సెరుప్పు సైజు 7. తెలుగు రీమేక్ కోసం బండ్ల గణేష్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. బండ్ల గణేష్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించనున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రత్యేక జ్యూరీ అలాగే ఉత్తమ ఆడియోగ్రఫీని గెలుచుకుంది ఒత్తా సెరుప్పు చిత్రం. ఈ చిత్రం లిమ్కా బుక్ […]
Read more...నాంది చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ తన తదుపరి చిత్రం “సభకు నమస్కారం” ఈ చిత్రం షూటింగ్ సంబంధించిన పూజ వేడుక ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈ రోజు జరగిన పూజా వేడుకలో నరేష్ గారి అమ్మాయి ‘అయాన ‘ ప్రత్యేకఆకర్షణ అయితే తనే మొదటగా క్లాప్ ఇవ్వడం జరిగింది. అలాగే నాంది మూవీ దర్శకుడు విజయ్ మొదటి షాట్ డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ […]
Read more...