Wednesday 11th of March 2026

Latest Updates

నితిన్ తో దిగిన ఫొటోను పంచుకున్న నటి ప్రగతి

ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి ప్రగతి గారు ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మరింత దగ్గరగా ఉంటున్నారు అనే విషయం తెలిసిందే తన వర్కౌట్ల, డాన్స్ వీడియోలను పంచుకుంటున్నారు. ప్రగతి యొక్క టైమ్‌లైన్ ఫీడ్ ఆమె అభిమానులలో బాగా ప్రాచుర్యం పొందారు. సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో ఆమె హీరో నితిన్ తో దిగిన ఫొటోను అలాగే చిన్న వీడియో పంచుకున్నారు. ఈ ఫోటోను వారు రాబోయే చిత్రం రంగ్ […]

Read more...

దర్శకధీరుడు రాజమౌళికి శుభాకాంక్షల వెల్లువ ట్విట్టర్లో

దర్శకధీరుడు బాహుబలి మూవీ సృష్టి కర్త ఎస్.ఎస్.రాజమౌళి 47 వ పుట్టినరోజు సందర్బంగా అతని స్నేహితులు మరియు చిత్ర పరిశ్రమకు చెందిన సహచరులు అభిమానులు సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలతో నింపారు. ఆర్ఆర్ఆర్ మూవీ నటి నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అలాగే అజయ్ దేవ్‌గన్ మరియు అలియా భట్ వరకు రానా దగ్గుబాటి చాలా మంది ప్రముఖులు దర్శకుడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు.ఈ విధంగా ట్వీట్ చేసారు మీరు చాలా పుట్టినరోజులు […]

Read more...

నటి నభా నటేశ్ కు 2 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నభా నటేశ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో 2 మిలియన్ల అభిమానాన్ని సంపాదించుకున్నారు తన ఉత్సాహాన్ని పంచుకునేందుకు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్‌లోకి వెళ్లి, తనపై కురిసిన విపరీతమైన ప్రేమకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్ర‌స్తుతం న‌భా న‌టేష్ చేతిలో సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌, అల్లుడు అదుర్స్ చిత్రాలున్నాయి. View this post on Instagram 2 million ♥️ […]

Read more...

ప్రభాస్ 22 చిత్రంలో సైఫ్ అలీఖాన్ మరి ప్రభాస్ 21లో?

స్టార్ హీరో ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రలు ఒక్కొకటిగా విడుదల చేస్తున్నారు ఈ చిత్ర బృందం. ముందుగా దీపికా పదుకునే పేరు విడుదల చేసారు. ఇప్పుడు అమితా బచ్చన్ పేరు విడుదల చేసారు. అమితాబ్ బచ్చన్ తప్ప మరెవరూ ఆ పాత్ర చేయాలేరు అని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో నటించడంతో నాగ్ […]

Read more...

మళ్లీ పెళ్లి సందడి చేయనున్న రాఘవేంద్రరావు గారు చిత్రం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు చాలా కాలం తర్వాత మళ్లీ సినిమా తీస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే ఇప్పుడు మళ్లీ అదే పేరుతో తీస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు టైటిల్ అలాగే కోర్ టీం గురించి చిన్న వీడియోను పోస్ట్ చేసారు, కాని ఈ చిత్రంలో నటి నటులు తారాగణాన్ని ప్రకటించలేదు త్వరలో ప్రటించనున్నారు. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న […]

Read more...

ప్రభాస్ చిత్రంలో బిగ్ బి నిజంగా కిల్లర్ అప్డేట్ ఇది

స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియన్ చిత్రం అంటే ఇదే అనిపిస్తుంది భారీ బడ్జెట్ భారీ తారాగణంతో తెరకెక్కనున్న ప్రభాస్ 21వ చిత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రంలో దీపికా పదుకొనే ప్రధాన కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 23 న ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్రం నుంచి పెద్ద అప్డేట్ వస్తుంది అని అభిమానులు అనుకున్నారు కానీ బర్త్ డే కి రెండు వారాలు ముందే […]

Read more...

రవి తేజ చిత్రంలో సుశాంత్ హీరోయిన్ ?

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రవితేజ తదుపరి చిత్రంలో కన్నడ నటి నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు అనే విషయం తెలిసిందే అయితే, కొన్ని కారణాల వల్ల నిధి చోటులో మరో హీరోయిన్ తీసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం బృందం అలాగే నిర్మాతలు నిధి స్థానంలో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 యొక్క మొదటి రన్నర్ అప్ అయిన మీనాక్షి చౌదరిని సంప్రదించారు అని సమాచారం మీనాక్షిపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించబడింది అని […]

Read more...

ప్రభాస్ పుట్టిన రోజుకి రాధే శ్యామ్ నుంచి టీజర్ రావచ్చా?

స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజుకి ఇంకా రెండు వారాలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇటలీలో రాధే శ్యామ్ షూటింగ్ ప్రారంభించింది, హీరోయిన్ పూజా హెగ్డే కూడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల కోసం ఈ చిత్ర బృందంతో చేరనున్నారు. ఈ నెల 23 న ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా రాధే శ్యామ్ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేస్తారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం యొక్క టీజర్‌ను విడుదల చేయడానికి […]

Read more...

చిరు మొబైల్ ద్వారా షూట్ చేసిన వీడియో అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చిరు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి నటించిన ఇంద్ర, సైరా వంటి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. తన టాలెంట్‌తో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఈ రోజు చిరంజీవి గారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా సుస్మిత కొణిదెల కూతురు సంహిత రుద్రమదేవి సినిమాలో డైలాగ్ చెప్పి తాతయ్య చిరు మనస్సు గెలుచుకుంది. చిరంజీవి గారు మొబైల్ ద్వారా ఈ […]

Read more...

డైరెక్టర్ మారుతి గారికి బర్త్ డే విషెస్ చెప్పిన స్టైలిష్ స్టార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా లో బర్త్ డే విషెస్ చెప్పటానికి అంతగా ఆసక్తి చూపరు అనే విషయం తెలిసిందే కానీ బాగా ఇష్టమైతే తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజు దర్శకుడు మారుతి గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సినీ శ్రేయోభిలాషులు అలాగే అభిమానులు అందరు సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరో అల్లు అర్జున్ గారు మారుతి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నా పాత స్నేహితుడు, శ్రేయోభిలాషి అలాగే […]

Read more...

కెజిఎఫ్ చాప్టర్ 2 సెట్ లోకి హీరో యష్ ఈ రోజే

కెజిఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో ప్రధాన పాత్రలో ఒక్కరైనా సంజయ్ దత్ ఒక్కరు ఇప్పుడు ఈయన అందుబాటులో లేని విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర నిర్మాతలు ఈ నటుడి కోసం వేచి ఉండడం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చారు అని తెలుస్తుంది. సంజయ్ దత్ ఆరోగ్య స్థితిని పరిగణనలోకి తీసుకుని వారు ఏమి చేయలేని పరిస్తితి. అయితే కెజిఎఫ్ యొక్క తదుపరి షెడ్యూల్ చాప్టర్ 2 ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది కెజిఎఫ్ మొత్తం షూట్ […]

Read more...

ప్రభాస్ పుట్టిన రోజుకు ముందే కిల్లర్ అప్డేట్ ఇవ్వనున్న నాగ్ అశ్విన్

స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ 21వ చిత్రం యొక్క అప్డేట్ గురించి మంచి వార్త చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ 41 వ పుట్టినరోజుకు ముందే ‘కిల్లర్ అప్‌డేట్’ ఇవ్వనున్నారు నాగ్ అశ్విన్ .నాగ్ అశ్విన్ స్వయంగా సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేసారు, ఇది ప్రభాస్ అభిమానులందరినీ మరింత ఉత్సాహపరిచే విధంగా ఉంది. అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ప్రత్యేక […]

Read more...

మహేష్ బాబు ట్వీట్ తో హ్యాట్రిక్ చిత్రం కోసం మరింత ఆసక్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో నచ్చితేనే ట్వీట్ చేస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ రోజు తన సోషల్ మీడియా ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్ లో తనకి నచ్చిన చిత్రం ఖలేజా పదేళ్ల సంబరాలు జరుపుకునేందుకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ఈ విధంగా ట్వీట్ చేసారు. ఖలేజా చిత్రం వచ్చి 10 ఏళ్లు! నటుడిగా నన్ను తిరిగి ఆవిష్కరించారు ఈ చిత్రం నాకు ప్రత్యేకమైనదిగా మిగిలిపోతుంది. నా మంచి స్నేహితుడు అద్భుతమైన దర్శకుడు త్రివిక్రమ్ […]

Read more...

మాస్ మహా రాజా రవితేజ క్రాక్ మూవీ షూటింగ్ షురూ

మాస్ మహా రాజా రవితేజ లేటెస్ట్ చిత్రం క్రాక్ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిన విషయం తెలిసిందే ఇప్పుడు తిరిగి మళ్లీ ఈ చిత్రం షూటింగ్ రోజు ప్రారంభం కానుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ పోలీసుగా నటించగా, శ్రుతి హాసన్ భార్యగా నటించారు. చిత్ర బృందం నుండి విడుదలైన అన్ని టీజర్ అలాగే పోస్టర్లకు ఇప్పటివరకు మంచి స్పందన లభించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం తుది […]

Read more...

మరో షెడ్యుల్ పూర్తి చేసుకున్న నితిన్ రంగ్ దే బృందం

నితిన్ హీరోగా కీర్తి సురేష్ కధానాయికగా ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే మూవీ మరో షెడ్యుల్ పూర్తి చేసుకున్న విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కోసం థియేటర్లలో విడుదల చేయగలిగేలా మిగిలిన చిత్రీకరణ భాగాన్ని త్వరలోనే పూర్తి చేయగలమని నిర్మాత భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దసరా కానుకగా ట్రైలర్ కానీ విడుదల చేయచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిఓపిగా పిసి శ్రీరామ్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us